కాకినాడ: జిల్లా స్థాయిలో కొవిడ్ సేవలను పర్యవేక్షణ నిమిత్తం కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్ ను శనివారం ఉదయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి సందర్శించారు. ఈ సందర్భంగా జేసి కీర్తి చేకూరి కంట్రోల్ రూమ్ లో ఉన్న హోం క్వారంటైన్, హోంఐసోలేషన్, ఆరోగ్యశ్రీ, సీసీటీవీ ద్వారా కొవిడ్ ఆసుపత్రుల పర్యవేక్షణ, కొవిడ్ టీకా,108,104, ఇతర విభాగాలకు […]

విశాఖ స్టీఎల్  అమ్మకం ఎందుకు పెట్టాల్సి వచ్చింది?సెయిల్ కి కేటాయించినట్లు వైజాగ్ స్టీల్ కి గనులు కేటాయించాలి!చట్ట సభల్లో నేరస్థులు ప్రజా చట్టాలు తేలేరుఎఫ్ ఆర్ టి ఐ శిక్షణా తరగతుల్లో డా. ఆలపాటికాకినాడ (వారధి ప్రతినిధి): దేశంలో పబ్లిక్ రంగ సంస్థలను విక్రయించడం ప్రజా నిర్ణయం కాదని లోటస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల అగాపే […]

కాకినాడ మున్సిపాలిటీ ఏర్పడినప్పటినుండి కొనసాగింపు!దళితులకు చైర్మన్ స్థానం లేని కాకినాడ పుర పాలక సంస్థ1866 నుండి చైర్మన్ పదవి దళితులు చేపట్టలేదంట!నిగ్గుతేల్చిన సమాచార హక్కు చట్టం(కామిరెడ్డి లలితాదేవి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)బ్రిటిష్ పాలనా కాలంలో 1759 లోనే ఏర్పడిన కాకినాడ మున్సిపాలిటీ 1866లో అధికారికంగా మున్సిపాలిటీ గా అవతరించింది. అయితే 1907 నుండి మున్సిపాలిటీకి అధ్యక్షులు ఏర్పడ్డారు. అప్పటి నుండి ఇప్పటివరకు అనేకమంది అగ్రవర్ణాలు, బీసీలకు చెందిన వ్యక్తులు చైర్మన్ గా […]

కాకినాడ: కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపద్యంలో జిల్లాలో మాస్క్ ధారణ ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలని, మాస్క్ లేకుండా సంచరించే వారి కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి స్పష్టం చేసారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో కోవిడ్-19 నివారణపై ఏర్పాటైన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా […]

మోడీపై ఒత్తిడి తీసుకురండిరాష్ట్ర మంత్రిని కోరిన సిపిఐ జిల్లా బృందం ప్రేవేటీకరణ ను అడ్డుకుందాం :మంత్రి కన్నబాబు కాకినాడ: విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో ప్రత్యక్షంగా వైసిపి భాగస్వాములు కావాలని మీరందరూ నరేంద్ర మోడీ పై ఒత్తిడి తేస్తెనే ప్రైవేటీకరణ ఆగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ కన్నబాబు గారిని కోరడం జరిగింది .సిపిఐ జిల్లా బృందం గురువారం ఆయన […]

విశాఖ ఉక్కు పరిశ్రమ కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్… మూతబడిన కాకినాడ సీ పోర్ట్, పాల్గొన్న స్కీం వర్కర్లు, దళిత సంఘాలుస్వచ్చందంగా బంద్ పాటించిన వ్యాపారవర్గాలుమూతబడిన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, బ్యాంకులుమధ్యాహ్నం వరకు ఆగిన ఆర్టీసీ కాకినాడ, మార్చి 5; విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఇచ్చిన పిలుపు రాష్ట్ర బంద్ జిల్లాలో విజయవంతమయ్యింది.కేంద్ర కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన, దళిత సంఘాలు, వామపక్ష పార్టీలు ముందుండి […]

కాకినాడ : అఖిల భారత రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వఉద్యోగులు శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట భోజనవిరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షకార్యదర్శులు జి. రామమోహన్ రావు, మూర్తి బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకు అన్ని రాష్ట్రాలలో పీఆర్సీ అమలుచేయాలన్నారు. […]

గుట్టు చప్పుడు కాకుండా కాకుండా గొలుసుకట్టు వ్యాపారం.. అమాయకులను టార్గెట్ చేసి వేలకు వేలు గుంజుతున్న గ్యాంగ్…. అండగా నిలిచిన దందా రిపోర్టర్లు… చోద్యం చూస్తున్న పోలీసులు… కాకినాడ:మధ్యతరగతి యువతను గొలుసుకట్టు అనే ఊబిలోకి దించి వారి జీవితాలతో ఆడుకుంటున్న వైనం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలో చోటు చేసుకుంది.శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజేష్ అనే వ్యక్తి కాకినాడ నగరంలో దందా రాయుళ్ల సహాయం తో మధ్యతరగతి యువతను […]

పీవోలు, ఏపీవోలకు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి దిశానిర్దేశం కాకినాడ‌: ‌గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో క్షేత్ర‌స్థాయిలో కీల‌క‌పాత్ర పోషించే ప్రిసైడింగ్ అధికారులు, స‌హాయ ప్రిసైడింగ్ అధికారులు నిష్ప‌క్ష‌పాతంగా, బాధ్య‌తాయుతంగా ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. గురువారం కాకినాడ‌లోని రంగ‌రాయ మెడిక‌ల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వ‌హించిన 767 మంది ప్రిసైడింగ్‌, స‌హాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్ష‌ణ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో పోలింగ్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసేందుకు […]

కాకినాడలో సిందులేసిన ప్రవీణ్ అనుకూల మీడియా సిఐడి అధికారులను యక్ష ప్రశ్నలతో వేధించిన విలేకరులు కాకినాడ (వారధి ప్రతినిధి):హిందూ దేవాలయాలలోని అనేక విగ్రహాలను తానే తన్ని పగలగొట్టానని, నాశనం చేశానని, ఆ స్థానంలో క్రీస్తు గ్రామాలను నెలకొల్పాలని ప్రకటించుకున్న పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరెస్టు అనంతరం సిఐడి అధికారులు పలు సాక్ష్యాధారాల అన్వేషణలో విచారణ చేపట్టారు ఈ క్రమంలో కాకినాడలోని ప్రవీణ్ చక్రవర్తి పూర్వ నివాసమైన ఏ టి సి […]

Translate

Translate »