లేకుంటే అపరాధరుసుము విధించక తప్పదు!సంగం మండల ఎం పి ఓ, ఎం పి డి ఓ ఆర్ టి ఐ కమిషన్ హుకుం   వరంగల్ రూరల్: వారంలో సమాచారం ఇవ్వండి. లేకుంటే అపరాధరుసుము విధించక తప్పదు అంటూ సంగం మండల పంచాయితీ విస్తరాదికారికి ఆర్ టి ఐ కమిషన్ హుకుం జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా సంగం మండలంవేల్గూరు రంగంపేట గ్రామ […]

వరంగల్: కరోనా సోకిన వారిపట్ల వైద్య సిబ్బందిలో కొందరు అమానుషంగా వ్యవహరిస్తున్న తీరు కలవరపరుస్తోంది. భరోసా కల్పించాల్సిన సిబ్బంది తీరుతో బాధితుల్లో మానసిక స్థైర్యం లోపిస్తుంది. అయితే, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని సైతం సిబ్బంది అత్యంత దారుణంగా శ్మశానానికి తరలించిన ఘటన విస్మయం కలిగిస్తోంది. ఆ చనిపోయిన వ్యక్తి ఓ ప్రభుత్వ అదికారి కావడం గమనార్హం. ప్లాస్టిక్ బ్యాగుల్లో గాలి కూడా చొరబడకుండా […]

పెదపల్లి, వరంగల్: నేటి నిఘా ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్, ఫోరమ్ ఫర్ ఆర్ టి ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు నసుపురి శాంతయ్య ఇక లేరన్న వార్త అనేక మంది ఆయన మిత్రులు, సన్నిహితులు జీర్ణించుకోలేక పోతున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం బసంతనగర్, జగిత్యాల వద్ద గురువారం బైక్ ప్రమాదానికి గురయ్యారు. ఆయనను ప్రత్యక్ష సాక్షులు వరంగల్ ఎం.జి.ఎం.జనరల్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ రాత్రి […]

వరంగల్ (వారధి ప్రతినిధి ): వరంగల్ జిల్లా ఫోరం ఫర్ ఆర్ టి ఐ జిల్లా అధ్యక్షుడు కాగితాల నాగారాజుపై సంగెం మండల ఎస్సై సురేష్ ఎస్సీ , ఎస్టీ కేసుపై సోమవారం అరెస్టు చేసారు. అతనితో పాటు ఆయన భార్యను వరంగల్ రూరల్ ఎసిపి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే నాగరాజుకు స్వల్ప అనారోగ్యం కారణంగా వైద్య పరీక్షలకు తరలించి మంగళవారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు పోలీసులు, […]

వరంగల్ (వారధి ప్రతినిధి): వరంగల్ రూరల్ జిల్లా సంగేమ్ మండలం ఎలుగుర్ రంగంపేట గ్రామానికి చెందిన ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ వరంగల్ జిల్లా రూరల్ అధ్యక్షుడు కాగితాల నాగరాజు పై ఈ రోజు జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పలువురు సమాచారహక్కు చట్టం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే రంగంపేట గ్రామానికి చెందిన నాగరాజు కొన్ని రోజుల ముందు గ్రామ నిధుల సమాచారం నిమిత్తం మండల పరిధిలో దరఖాస్తు […]

Translate

Translate »