కరోనా తగ్గిందని కోవిడ్ కాంటాక్ట్ స్టాఫ్ నర్సులను ఇంటికి పంపిస్తారుకరోనా ఉందని ఎన్నికలు పెట్టలేమంటారురాష్ట్ర మంత్రులు వాడుతున్న భాష జుగుప్సాకరంగా ఉంది ఏపీ ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర మంత్రులపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకే విషయాన్ని రెండు రకాలుగా చెప్పిన జగన్ చాలా గొప్ప వ్యక్తి అని ఎద్దేవా చేశారు. కరోనా తగ్గిపోయిందని చెపుతూ కోవిడ్ కాంటాక్ట్ అయిన స్టాఫ్ నర్సులను ఇంటికి […]

విశాఖపట్నం: లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ దళిత రచయిత, సాహితీవేత్త డా॥ కత్తి పద్మారావుకు ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మంగళవారమిక్కడ తెలిపారు. ఏటా జనవరిలో ఎన్టీఆర్‌ వర్ధంతి రోజున పురస్కార ప్రదాన కార్యక్రమం ఉండేదని, అయితే కరోనా నేపథ్యంలో ఈ సారి అంబేడ్కర్‌ జయంతి రోజైన ఏప్రిల్‌ 14న విశాఖ వేదికగా నిర్వహిస్తామన్నారు.

విశాఖ: ఎమ్మెల్యేలను కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో సీఎం జగన్ ఉన్నారని టీడీపీ సీనియర్ నేత మాజీమంత్రి చినరాజప్ప విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మీద జగన్మోహన్ రెడ్డికి కంట్రోల్ తప్పుతోందన్నారు. ఒక్కొక్క జిల్లాకు ఒకరిని అప్పగించేసి.. దోచుకు తినమని చెప్పేశారని ఆరోపించారు. జగన్, విజయ్ సాయి రెడ్డి మనుషులు విశాఖలో భూములు కొన్నారని ముందే చెప్పామని చినరాజప్ప తెలిపారు. భూముల మీద కన్నేసి భూములు లాక్కొనే ప్రయత్నం మొదలు పెట్టారన్నారు.ప్రతి […]

విశాఖపట్నం: విశాఖ ద్రోహి విజయసాయిరెడ్డి అని పర్యావరణవేత్త, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ధ్వజమెత్తారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో బొలిశెట్టి మాట్లాడుతూ ఆదరిస్తే అభిమానిస్తామని అణగ దొక్కాలని చూస్తే తిరగబడతాం అన్నారు. ప్రజా ప్రయోజనం లేదని ప్రజలకు సంబంధించిందని విశాఖ పౌర హక్కుల గురించి మాట్లాడే నేతలే కరువయ్యారన్నారు. నెల్లూరు వాసి విజయసాయిరెడ్డి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసేయాలని కేంద్రానికి ఎందుకు లెటర్ రాశారని ప్రశ్నించారు.ప్రభుత్వం ఏదైనా […]

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భూములను దక్షిణ కొరియాకు చెందిన పొహాంగ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (పోస్కో) సంస్థకి అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ… సీపీఐ నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహాం ఎదుట నిరసన చేపట్టారు. లాభాలను ఆర్జిస్తున్న విశాఖ ఉక్కుకర్మగారాన్ని మోడీ ప్రభుత్వం… ప్రైవేటు సంస్థల పరం చేయాలని చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. 20 వేల కోట్ల రూపాయల అంచనాతో విస్తరణ […]

విశాఖపట్నం: టీడీపీ అధ్యక్ష పదవి మార్చారు. కిమిడి కళావెంకట్రావుని తప్పించి శాసన సభ టిడిపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కింజరాపు అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి కళా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో పెద్దగా టీడీపీకి ఉపయోగం ఏమి రాలేదు. అసలు చెప్పాలంటే కళా అధ్యక్షుడు అనే సంగతి సొంత పార్టీలో చాలామందికి తెలియదు. పైగా మొత్తం చంద్రబాబు, చినబాబుదే డామినేషన్ కాబట్టి కళా హైలైట్ అయిన సందర్భాలు కూడా పెద్దగా ఏమి […]

విశాఖపట్నం: విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చందక దుర్గ భవాని పోలీస్ కోటర్స్ లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానిక పోలీసులుతెలిపారు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి ఒంటి గంటపావుసమయంలో మృతురాలి భర్త సింహాద్రి తన భార్య దుర్గ భవాని తాను నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్ కు కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదును అందించినట్లు తెలిపారు హుటాహుటిన […]

విశాఖపట్నం: నూతన్ నాయుడు భార్య మధుప్రియ మళ్లీ అరెస్ట్ అయ్యారు. బెయిల్‌పై విడుదలైన కొద్ది గంటల్లోనే ఆమెను పోలీసులు మళ్లీ అరెస్ట్‌ చేశారు. తూ.గో జిల్లా వాసి నుంచి మధుప్రియ రూ.25 లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఉద్యోగాల పేరుతో మధుప్రియ మోసం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 20 వరకు ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది. కాగా విశాఖ సుజాతనగర్‌లో ఉన్న […]

దారిపొడుగునా అమర్ రహే ద్రోణంరాజుపార్టీలకు అతీతంగా నివాళులు విశాఖపట్నం (వారధి న్యూస్): ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు మితభాషి సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ద్రోణంరాజు శ్రీనివాస్ ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం పినాకిని హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సంధ్యా సమయములో అంత్యక్రియలు నిర్వహించరాదు అనే కారణం తో […]

విశాఖపట్నం : ఎల్జీ‌ పాలిమర్స్ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన జరగటానికి పరిశ్రమ యాజమాన్య వైఫల్యమే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పడానికి తాము సిద్దంగా లేమని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల సూచనల మేరకే తదుపరి‌ నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజల ప్రాణాల‌కంటే తమకు ఏదీ ఎక్కువ కాదని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైతే ఫ్యాక్టరీని జనావాసాల మధ్య నుంచి తరలిస్తామని వెల్లడించారు. ఒకటి, […]

Translate

Translate »