వికారాబాద్: జిల్లా లోని దామగుండలో ఫాంహౌస్ లో ఒక ఆవును తుపాకీతో కాల్చిచంపిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా ఫాంహౌస్ ఇన్చార్జి ఉమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మేత కోసం వచ్చిన ఆవును నాలుగు రోజుల క్రితం కాల్చి చంపినట్టు ఉమర్ పై ఆరోపణలు వచ్చాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉమర్ కు తుపాకీ ఎలా వచ్చిందనే […]

Translate

Translate »