విజయనగరం: ఇటీవల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు ఉపాధ్యాయులు. తల్లిదండ్రుల అనుమతితోనే తరగతులు మొదలు పెట్టారు. అయితే విజయనగరం జిల్లా గంట్యాడ జడ్పీ హైస్కూల్ లో 20మంది విద్యార్థులకు కరనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. గతనెల 30న ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థులకు కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా అందులో 20మందికి పాజిటివ్ అని తేలింది. ఈమేరకు డీఈవోకి స్కూల్ హెడ్మాస్టర్ లేఖ […]

విజయనగరం: జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న బి. రాజకుమారి.. కొవిడ్-19 సమయంలో ప్రజలకు అందించిన సేవలకు గాను అంతర్జాతీయ అవార్డు లభించింది. హైదరాబాద్ కు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డు ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు జిల్లా పోలీసు సూపరిన్టేన్దేంట్ కార్యాలయంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.

విజయనగరం: ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. 1972 జననాట్య మండలిని స్థాపించి.. తన జానపద గేయాలతో పల్లెకారులతో పాటు గిరిజనులను వంగపండు ఎంతగానో చైతన్యపరిచారు. తన జీవిత కాలంలో వందలాది ఉత్తరాంధ్ర జానపదాలకు వంగపండు గజ్జెకట్టాడు. ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో వంగపండు ప్రఖ్యాతి చెందారు. అర్థరాత్రి స్వతంత్య్రం సినిమాతో వంగపండు సినీ ప్రస్థానం మొదలైంది. 2017లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేత కళారత్న పురస్కారం అందుకున్నారు. వంగపండు మరణంపై ప్రజాగాయకుడు, […]

విజయనగరం: సభ్యసమాజం తలవంచుకునే సంఘటన ఇది. తరిగిపోతున్న మానవ విలువలకు పరాకాష్ట ఇది. కన్నకూతురిపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరంలో కుమార్తెపై అత్యాచారం చేసిన తండ్రి 56 ఏళ్ల వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. తన 26 కుమార్తెపై అఘాయిత్యానికి దిగాడు. సీతానగరం ఎస్‌ ఐ వి.లోవరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పైల మైనరుకు ఇద్దరు కుమార్తెలు, […]

1

విజయనగరం: అధికార వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరమ్ జిల్లాలో కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షించారు. శాసనసభ్యుడు వైరస్ బారిన పడిన రాష్ట్రంలో ఇదే మొదటి కేసు. శ్రుంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస రావు ఇటీవల అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చారు. మరియు కొన్ని రోజులు స్వీయ ఒంటరిగా ఉన్నారు. అతని వ్యక్తిగత భద్రతా అధికారి కూడా వైరస్ బారిన పడ్డారని వర్గాలు పిటిఐకి తెలిపాయి. గత […]

Translate

Translate »