స్వచ్ఛ బడంగ్ పేట్ గా మార్చడమే లక్ష్యం:మేయర్ పారిజాత వెల్లడి రంగారెడ్డి జిల్లా/బడంగ్ పేట్: స్వచ సర్వేక్షణ్- 2021″లో భాగంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని స్తానిక కార్పొరేటర్ బండారి మనోహర్ ఆధ్వర్యంలో 18వ డివిజన్ పరిధిలోని శ్రీ సాయినగర్ కాలనీ లో స్వచ్చ ర్యాలీ నిర్వహించి కాలనీ వాసులకు తడి, పొడి మరియు హానికర చెత్త పట్ల అవగాహన సమావేశంలో పాల్గొన్న మేయర్ చిగురురింత పారిజాత నర్సింహారెడ్డి.ఇందులో […]

ప్రత్యేక ఫోకస్ ◆ ప్రతి గడపను తడతాను,◆ మాట్లాడే ధైర్యం ఇస్తాను నిజామాబాద్(వారధి ప్రతినిధి): తెలంగాణలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టింది తెలంగాణ ప్రజానీకం. పోరాడి ఓడినా ప్రజాభిమానం సొంతం చేసుకున్నారు స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఇప్పుడు తాజాగా ఆయనో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని ఆయన సంకల్పించారు. తెలంగాణలోని ప్రతి గడప […]

హైదరాబాదు: కొత్త సాగు చట్టాలపై అసెంబ్లీలో చర్చించాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనలపై సభలో చర్చిద్దామని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్పందించిన సీఎం కేంద్ర చట్టాలు, విధానపరమైన అంశాలపై పరిమితి మేరకు చర్చించగలమని స్పష్టం చేశారు. సాగు చట్టాలపై రాష్ట్రం అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టం చేశామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలపై గతంలో సభలో చర్చించి తీర్మానం […]

హైదరాబాద్‌: గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఇండస్‌ వివా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా రూ.1500 కోట్ల మేర వసూలు చేసినట్లు గుర్తించారు. అరెస్టయిన వారిలో తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం. గొలుసుకట్టు మోసం, అరెస్టు వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వివరించారు. బెంగళూరుకు చెందిన అభిలాష్‌ థామస్‌, ప్రేమ్‌కుమార్‌ సహా మరికొంత మంది ముఠాగా ఏర్పడి […]

అక్రమ నిర్మాణాలకు అండగా రాజకీయ పార్టీలు … ప్రజల ముందు రాజకీయ జెండాలు … వెనుకాల చీకటి ఒప్పందాలు …అక్రమ నిర్మాణాల సక్రమంగా వసూళ్లు చేస్తున్న రౌడి షీటర్లు ..కేపీహెచ్పిలో చెలరేగుతున్న “డాన్”శ్రీను సినిమా లా వసూళ్లు చేస్తున్న “డాన్”…..విలేకర్ల అక్రమ వసూళ్ళకు సహకరించిన మున్సిపల్ అధికారులను అరెస్ట్ చేస్తారా..? తప్పిస్తారా…?కేసులు నమోదు అయిన తీరు మారని మున్సిపల్ అధికారులు …. కూకట్ పల్లి: బిల్డర్లకు విలేకరులు బ్రోకర్లుగా మారిన […]

PauseUnmuteLoaded: 75.80%Fullscreen మహిళా జడ్జీల నియామకాల్లో టాప్‌ టాటా ట్రస్ట్‌ నివేదికలో వెల్లడి 4 కోట్లు దేశంలో అన్ని కోర్టుల్లో పెండింగ్‌ కేసులు  3.53 కోట్లు జిల్లా కోర్టుల్లో పెండింగ్‌ కేసులు  47 లక్షలు హైకోర్టుల్లో పెండింగ్‌ కేసులు న్యూఢిల్లీ: ప్రజలకు న్యాయాన్ని అందించడం, కేసుల పరిష్కారంలో తెలంగాణ ముందంజలో ఉన్నది. న్యాయస్థానాల్లో మహిళా జడ్జీలకు ప్రాధాన్యం ఇవ్వడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2020 సంవత్సరానికి గాను టాటా […]

లక్షలాది మందికి సాయం చేసినందుకేతెలంగాణలో సోనూసూద్‌కి కోవెల… హైదరాబాదు: కలియుగ కర్ణుడు… ఆపద అన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నవాడు… సాయం చేయడానికి ఆస్తులను సైతం తాకట్టుపెడుతున్న అభినవ హరిశ్చంద్రుడు… అన్నా అని అర్ధించిన వారికి నేనున్నా అని అభయవిస్తున్న యుగ పురుషుడు సోనూసూద్… సినిమాల్లో నటించేది విలన్ పాత్రల్లో అయినా నిజజీవితంలో తాను మాత్రం హీరోనేనని నిరూపిస్తున్నాడు. కరోనా కారణంగా దేశంలో ఏర్పడిన లాక్‌డౌన్ కాలంలో వేలాది మంది వలస […]

హైదరాబాదు:  తెలంగాణలో కొత్తగా 573 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,77,724 కు పెరిగింది. నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా 47,186 నమూనాలను పరీక్షించారు.తాజాగా కరోనా నుంచి 609 మంది కోలుకోగా ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 2,68,601 కు చేరుకుంది. మరో నలుగురు కొవిడ్‌తో మృతిచెందగా.. మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 1493 కు చేరుకుంది .

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో మేయర్ పదవి ఏ పార్టీకి దక్కబోతోందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అసలు ఇలాంటి సమయాల్లో మేయర్ పదవికి ఎన్నిక ఎలా జరుగుతుంది? ఈ ప్రక్రియలో ఎక్స్‌అఫీషియో ఓట్ల పాత్ర ఏంటి? ఆ మద్దతుతో మేయర్ పదవి దక్కించుకోవడం సాధ్యమేనా? మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలా? మెజార్టీ సరిపోతుందా? ఈ అంశాలన్నీ ఆసక్తికరంగా మారాయి. […]

నిర్మల్ : మీడియాపై ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నా చేపట్టారు, ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా రాజ్ న్యూస్ పై ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మీడియాకు రక్షణ లేకుండా పోయిందన్నారు, ప్రభుత్వానికి ప్రజలకు […]

Translate

Translate »