శ్రీకాకుళం: జిల్లా లోని పలాసలో వైరస్‌ లక్షణాలతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అధికారులు జేసీబీలో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్ జె.నివాస్ ‌కు నోటీసులు జారీ చేసింది.

శ్రీకాకుళం: ఈఎస్ఐ స్కామ్ సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడు కుటుంబాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు 151 సీట్లలో గెలిపించారన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం పరిపాలను గాలికి వదిలేసి టీడీపీ నేతలు, బలహీనవర్గాలపై దాడులు చేస్తోందని ఆరోపించారు. పీపీఈ కిట్లు అడిగినందుకు డా.సుధాకర్‌ను హింసించారని, టీడీపీ నేత అశోక్‌ గజపతిరాజును మాన్సాస్‌ ట్రస్ట్‌ నుంచి […]

శ్రీకాకుళం : ఈఎస్ఐ  కొనుగోళ్ల వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడులో ఉన్న సంగతి విదితమే. అనారోగ్యం నేపథ్యంలో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలోనే సీఐడీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. మరోవైపు, ఆసుపత్రిలో ఉన్న ఆయనను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.ఈ నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ రోజు […]

శ్రీకాకుళం: ఆంద్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సేతారాం ఎదుటే రెండు వర్గాలకు చెందినా వారు బాహాబాహీకి దిగారు. సర్ధిచెప్పేందుకు ప్రయత్నించినా వెనక్కు తగ్గలేదు. ​​ఈ క్రమంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో తమ్మినేని అక్కడ్నుంచి వెళ్లిపోయారు . శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత నియోకవర్గంలోని పొందూరులో.. ఆయన సమక్షంలోనే నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. పొందూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార […]

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ‌మోహ‌న‌నాయుడు లేఖ‌ శ్రీకాకుళం: క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్రం కావ‌డంతో స్వ‌గ్రామాల‌కు చేరుకున్న వ‌ల‌స కార్మికులకు ఉపాధి చూపించే గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్‌గార్ యోజ‌న ప‌థ‌కాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికీ మంజూరు చేయాల‌ని కోరుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ‌మోహ‌న్‌నాయుడు సోమ‌వారం లేఖ రాశారు. సొంత ప్రాంతాల‌కు చేరిన వ‌ల‌స‌కార్మికుల‌కు ఉపాధి చూపే ఉద్దేశంతో 6 రాష్ట్రాల‌లోని 116 జిల్లాల‌కు 50 […]

శ్రీకాకుళం (ఇచ్ఛాపురం): కోల్‌కతా నుంచి చెన్నైకు కంటైనర్‌లో అక్రమంగా త రలిస్తున్న గోమాంసాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పోలీసులు పట్టుకున్నా రు. ముందుగా ఒడిసా రాష్ట్రం బరంపురంలోని భజరంగ్‌దళ్‌ సభ్యులకు సమాచారం అందడంతో వారు ఆ కంటైనర్‌ను అనుసరిస్తూనే.. ఇచ్ఛాపురంలోని సీఐ వినోద్‌బాబుకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పురుషోత్తపురం చెక్‌ పోస్టు వద్ద ఆ కంటైనర్‌ను అడ్డుకున్నారు. ఒక్కొక్కటీ 20 కేజీలు చొప్పున 1300 ప్యాకెట్లలో ఉన్నట్లు గుర్తించారు. దీని […]

Translate

Translate »