అబుదాబి: ఐపీఎల్-13 వ సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ములేపింది. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపి తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. అంబటి రాయుడు(71; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాటింగ్ పవర్ చూపించగా, డుప్లెసిస్(58 నాటౌట్; 44 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి విజయంలో సహకరించాడు. ఆరు […]
క్రీడలు
ప్రముఖ టీం ఇండియా క్రికెటర్ సురేష్ రైనా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ఇటీవలే దుబాయిలో జరగనున్న ఐపీఎల్- 2020 నుంచి తప్పుకుని ఒక సంచలనమే క్రియేట్ చేసిన ఈ యంగ్ క్రికెటర్ ఇప్పుడు తన కుటుంబసభ్యుల్ని ఎందుకు చంపుతున్నారంటూ ప్రశ్నల తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘పంజాబ్‌లో మా బంధువులు భయంకర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. మా అంకుల్ని నరికి చంపేశారు. మా ఆంటీతో పాటు ఇద్దరు కజిన్లను తీవ్రగాయాలయ్యాయి. […]
ఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ట్విటర్ వేదికగా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు.’ప్రస్తుతం నా భార్య గర్భవతి..త్వరలోనే మా ఇంట్లోకి మూడో వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు.. అది అబ్బాయా లేక అమ్మాయా అనే విషయం పక్కనపెడితే.. ఇప్పుడు నేను పుత్రోత్సాహం అనుభవిస్తున్నా.. మా ఆరేళ్ల రిలేషిన్‌షిప్‌లో ది మోస్ట్ మొమరబుల్ మూమెంట్ ఇదే.. ఇప్పుడు మేం ఇద్దరమే.. జనవరి 2021 తర్వాత మేం ముగ్గురం కాబోతున్నాం.’ అంటూ పేర్కొన్నాడు. కాగా ట్విటర్లో విరాట్ తన […]
క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ , వెటరన్ బ్యాట్స్‌మన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆగస్టు 15న ఇద్దరూ తమ రిటైర్మెంట్లను ప్రకటించారు. ధోనీ ప్రకటన చేసిన వెంటనే రైనా కూడా వీడ్కోలు ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలిసే దానికనుగుణంగానే ఆటకు వీడ్కోలు పలికేందుకు తాను సిద్దమయ్యాయని రైనా […]
న్యూఢిల్లీ: ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) భారత్‌లోని జాతీయ డోప్ టెస్టింగ్ ల్యాబోరేటరీ (ఎన్‌డీటీఎల్)పై ఇదివరకే విధించిన నిషేధాన్ని తాజాగా మరో ఆరు నెలలు పొడిగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. కచ్చితత్వంతో కూడిన పరీక్షా ఫలితాలు వచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలేవీ ఎన్‌డీటీఎల్‌లో ఇంకా పాటించడం లేదంటూ నిషేధాన్ని కొనసాగించింది. దీంతో వచ్చే జనవరి (2021) దాకా మన ఆటగాళ్ల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్ని న్యూఢిల్లీలోని ఎన్‌డీటీఎల్‌లో పరీక్షించేందుకు […]