సంగారెడ్డి: జిల్లా లోని జిన్నారం మండలం ఖాజీపల్లిలో 1650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవిని సినీ నటుడు ప్రభాస్‌ దత్తత తీసుకున్నారు. ఈ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తన తండ్రి యూవీఎస్‌ రాజు పేరు మీద రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకూ సుముఖత వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి ఖాజీపల్లి అటవీ ప్రాంతంలో […]

Translate

Translate »