స్వచ్ఛ బడంగ్ పేట్ గా మార్చడమే లక్ష్యం:మేయర్ పారిజాత వెల్లడి రంగారెడ్డి జిల్లా/బడంగ్ పేట్: స్వచ సర్వేక్షణ్- 2021″లో భాగంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని స్తానిక కార్పొరేటర్ బండారి మనోహర్ ఆధ్వర్యంలో 18వ డివిజన్ పరిధిలోని శ్రీ సాయినగర్ కాలనీ లో స్వచ్చ ర్యాలీ నిర్వహించి కాలనీ వాసులకు తడి, పొడి మరియు హానికర చెత్త పట్ల అవగాహన సమావేశంలో పాల్గొన్న మేయర్ చిగురురింత పారిజాత నర్సింహారెడ్డి.ఇందులో […]

రంగారెడ్డి జిల్లా: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇదిగో ఇక్కడున్న ఈ ఇంటి గోడ ఇలా కూలిపోయింది. ఓ అవ్వ, ఆమె కుమారుడు, కోడలు, వారి ఇద్దరు పిల్లలు ఈ ఇంటిలోనే ఉంటున్నారు. అందరికీ అదే ఆవాసం. అవ్వ పేరు చింతల సత్యమ్మ. కొడుకు తెచ్చే రోజూ కూలీతోనే వారి బతుకుబండి నడుస్తోంది. ప్రమాదమని తెలిసినా వారు అందులోనే ఉంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి గోడ […]

Translate

Translate »