పెదపల్లి, వరంగల్: నేటి నిఘా ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్, ఫోరమ్ ఫర్ ఆర్ టి ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు నసుపురి శాంతయ్య ఇక లేరన్న వార్త అనేక మంది ఆయన మిత్రులు, సన్నిహితులు జీర్ణించుకోలేక పోతున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం బసంతనగర్, జగిత్యాల వద్ద గురువారం బైక్ ప్రమాదానికి గురయ్యారు. ఆయనను ప్రత్యక్ష సాక్షులు వరంగల్ ఎం.జి.ఎం.జనరల్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ రాత్రి […]