నిర్మల్ : మీడియాపై ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నా చేపట్టారు, ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా రాజ్ న్యూస్ పై ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మీడియాకు రక్షణ లేకుండా పోయిందన్నారు, ప్రభుత్వానికి ప్రజలకు […]

Translate

Translate »