మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి గ్రామాలంటే అమితమైన ప్రేమ. భారతీయతకు మారు పేరు గ్రామాలే. కుల అహంకారానికి పల్లెటూర్లు పట్టుకొమ్మలు. గ్రామాలను సందర్శిస్తేనే అసలు సిసలైన, నిజమైన కుల వ్యవస్థ వికృతరూపం ప్రస్ఫుటంగా కనబడుతుంది. గ్రామంలోని భూమిపై తమకున్న గుత్తాధిపత్యాన్ని కుల వ్యవస్థ యొక్క భౌతిక ప్రాతిపదికగా డాక్టర్ అంబేడ్కర్ గుర్తించారు. గ్రామ సమాజంలో బానిసత్వం మరియు కుల ఆధారిత దోపిడీ నుండి స్వేచ్ఛతో బహుజనులు బ్రతకాలంటే భూమి కలిగి […]

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. రోజురోజుకు మరింతగా విజృంభిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. మంగళవారం దేశంలో రికార్డ్ స్థాయిలో 2 లక్షల 95 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు 2 వేలు క్రాస్ అయ్యాయి. కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి, మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా 2023 మందిని వైరస్‌ బలితీసుకుంది. […]

సాక్షి దినపత్రిక ది:14-4-2021న, ప్రచురించిన డాక్టర్ అంబేడ్కర్ క్యారీకేచర్, అవమానపరిచే విధంగా ఉంది తప్ప, గౌరవం పెంచేదిగా లేదు-ఎఐడిఅర్ఎఫ్ హోం శాఖ, కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, డాక్టర్ ఉండ్రు రాజశేఖర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మరియు డాక్టర్ ప్రసాద్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, కోటేశ్వరరావు గారు గౌరవ పూరితమైన వ్యాసాలు ప్రముఖంగా సాక్షి పేపర్ లో రాస్తే, దానికి భిన్నంగా భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ ను అగౌరవపరిచే విధంగా […]

చెన్నై: కరోనా వ్యాప్తి తీవ్రత దీష్ట్యా.. మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో భాగంగా ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌తో పాటు మిగతారోజుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 4వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

గ్రేటర్‌ విశాఖ : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అంటే యంత్రాలు కాదు… కార్మికుల గుండె చప్పుడు… విశాఖ భవిష్యత్‌… తెలుగు ప్రజల ఆత్మగౌరవం… అలాంటి స్టీల్‌ప్లాంట్‌ను 100 శాతం అమ్మేయాలన్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యమిస్తున్న కార్మిక వర్గం.., ఉత్పత్తిని పెంచడంలోనూ అదే సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది. నష్టాలవల్లే ప్రైవేటీకరణ చేస్తున్నామని బిజెపి ప్రభుత్వం చేస్తోన్న ప్రచారం అబద్ధమని కంపెనీ వార్షిక నివేదిక తేలతెల్లం చేస్తోంది. ఆర్‌ఐఎన్‌ఎల్‌ (విశాఖ స్టీల్‌ప్లాంట్‌) సిఎమ్‌డి […]

కాకినాడ మున్సిపాలిటీ ఏర్పడినప్పటినుండి కొనసాగింపు!దళితులకు చైర్మన్ స్థానం లేని కాకినాడ పుర పాలక సంస్థ1866 నుండి చైర్మన్ పదవి దళితులు చేపట్టలేదంట!నిగ్గుతేల్చిన సమాచార హక్కు చట్టం(కామిరెడ్డి లలితాదేవి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)బ్రిటిష్ పాలనా కాలంలో 1759 లోనే ఏర్పడిన కాకినాడ మున్సిపాలిటీ 1866లో అధికారికంగా మున్సిపాలిటీ గా అవతరించింది. అయితే 1907 నుండి మున్సిపాలిటీకి అధ్యక్షులు ఏర్పడ్డారు. అప్పటి నుండి ఇప్పటివరకు అనేకమంది అగ్రవర్ణాలు, బీసీలకు చెందిన వ్యక్తులు చైర్మన్ గా […]

విశాఖ‌: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను వందశాతం ప్రయివేటీకరణ చేసి తీరుతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రకటించడాన్ని ఖండిస్తూ మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కమిటీ (అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక) ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను కార్మిక సంఘాల నాయకులు దహనం చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దహనం చేశారు. ఈ సందర్భంగా […]

హైదరాబాద్‌: గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఇండస్‌ వివా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా రూ.1500 కోట్ల మేర వసూలు చేసినట్లు గుర్తించారు. అరెస్టయిన వారిలో తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం. గొలుసుకట్టు మోసం, అరెస్టు వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వివరించారు. బెంగళూరుకు చెందిన అభిలాష్‌ థామస్‌, ప్రేమ్‌కుమార్‌ సహా మరికొంత మంది ముఠాగా ఏర్పడి […]

దొంగ ఓట్ల వల్ల లేక ఇతర కారణాలతో మన ఓటుహక్కు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు తిరిగి దాన్ని సాధించుకునే హక్కును భారత ఎన్నికల సంఘం 1961లో తీసుకొచ్చిన సెక్షన్‌ 49(పి) అవకాశం కల్పిస్తోంది. పోలింగ్‌ రోజు కొందరి ఓట్లు లిస్టులో మిస్ కావడం, కొందరు ఇతరుల పేరుతో దొంగఓట్లు వేయడం జరుగుతూనే ఉంటుంది. ఓటర్ లిస్టులో మనపేరు లేకపోతే నిరాశగా వెనుదిరగడం తప్ప చేసేదేమీ ఉండదు. అయితే మనపేరుతో వేరొకరు […]

లేకుంటే అపరాధరుసుము విధించక తప్పదు!సంగం మండల ఎం పి ఓ, ఎం పి డి ఓ ఆర్ టి ఐ కమిషన్ హుకుం   వరంగల్ రూరల్: వారంలో సమాచారం ఇవ్వండి. లేకుంటే అపరాధరుసుము విధించక తప్పదు అంటూ సంగం మండల పంచాయితీ విస్తరాదికారికి ఆర్ టి ఐ కమిషన్ హుకుం జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా సంగం మండలంవేల్గూరు రంగంపేట గ్రామ […]

Translate

Translate »