కరోనా సోకిందని రానివ్వని ఇంటి యజమాని మహబూబాబాద్‌‌: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో విధులు నిర్వర్తించిన తమకు ఇప్పుడు వైరస్‌ సోకపోవడంతో పట్టించుకునే వారే లేకుండా పోయారని జిల్లాకు చెందిన స్పెషల్‌ పార్టీ పోలీసు కానిస్టేబుళ్లు సారంగపాణి, కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక పోలీసు దళంలో పనిచేస్తున్న సుమారు 20 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకగా, […]

Translate

Translate »