మంత్రి కొడాలి నానితో కలిసి పరిశీలించిన ఆళ్ళ నాని గుడివాడ : గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయని డిప్యూటీ సీఎం , రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ ( నాని ) సంతృప్తిని వ్యక్తం చేశారు . శనివారం రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) తో కలిసి […]

➡️ రూ.70 లక్షలతో బేరియాట్రిక్ వార్డు➡️ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిలచే శంకుస్థాపనలు గుడివాడ: గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలోని పాత భవనం స్థానంలో రూ .10.70 కోట్లతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. అలాగే రూ. 70 లక్షల వ్యయంతో బేరియాట్రిక్ వార్డు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ రెండు భవనాల నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ […]

మచిలీపట్నం: అవగాహనా లేమి, సరైన పోషకాహారం తీసుకోని కారణంగా చాలామంది వృద్ధులు కంటి సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అన్నారుగురువారం ఉదయం ఆయన బందరు మండలం గరాలదిబ్బ గ్రామంలో జరిగిన వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. 18 మంది వృద్ధులకు కళ్లజోళ్లు పంపిణీ చేసిన అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, జీవిత […]

మచిలీపట్నం: మచిలీపట్నంలో ఆదివారం మంత్రి పేర్ని నానిపై దాడి జరిగిందన్న వార్త కలకలం రేపింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి మంత్రిపై తాపీతో దాడికి యత్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే నాగేశ్వరరావు టీడీపీకి చెందిన వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆ వ్యక్తితో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉపాధి లేక కార్మికులు ఆక్రోశం వ్యక్తం చేస్తుంటే, టీడీపీ […]

విజయవాడ: టాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం వద్ద ఎయిర్ పోర్టు విస్తరణలో తమకు చెందిన 31 ఎకరాల భూమికి సరైన  నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన న్యాయస్థానాన్ని కోరారు. తమ పొలంలో ఉన్న పంటలు, నిర్మాణాల విలువను పరిగణనలోకి తీసుకుని నష్ట పరిహారం చెల్లించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కృష్ణంరాజు పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు… ఈ వ్యవహారంలో […]

కృష్ణా: జిల్లాలోని కంచికచెర్ల మండలం పరిటాలలో విషాదం చోటుచేసుకుంది. పేకాట ఆడుతూ పట్టుబడిన ఓ యువకుడు అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం పేకాట ఆడుతూ రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు పట్టుబడ్డాడు. విషయం అందరికీ తెలిసిపోవటంతో మనస్తాపం చెందిన రాజశేఖర్‌రెడ్డి నిన్న రాత్రి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టాడని పోలీసులు కొట్టడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని తల్లి ఆరోపించారు. మరోవైపు పిలిచి […]

కృష్ణా : తిరువూరు డిపో బస్సులో ఇద్దరు వ్యక్తులు రెండు బ్యాగుల్లో మద్యం తీసుకెళ్తున్నారన్న సమాచారం. బైపాస్ లో బస్సును నిలిపి తనిఖీ చేపట్టిన ఎస్సై సుబ్రహ్మణ్యం అనుమానంతో తనిఖీ చేయించారు. పది మద్యం ఫుల్ బాటిళ్లు మాన్షన్ హౌస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గుంపులో గోవిందా అని ఆ అక్రమ రవాణా దారులు తప్పించుకున్న వైనం పలు అనుమానాలకు తావిస్తోంది. వారు రిజర్వేషన్ ద్వారా బస్సు ఎక్కారా, లేకా […]

కృష్ణా జిల్లా: పెనమలూరు తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు కరోనా వైరస్ అని నిర్ధారణ అయింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. బోడె ప్రసాద్‌ దాదాపు 15 రోజుల నుంచి గ్రామాల్లో పర్యటిస్తుండడం, అలాగే కార్యాలయానికి కూడా ఎక్కువ మంది ప్రజలు రావడం.. వాళ్లందరితో మమేకం అవుతున్న […]

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ డివిజన్ కంచికచర్ల పట్టణం జుజ్జూరు రోడ్డు సమీపంలో 5 కార్లలో తీసుకువచ్చిన నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఒక కారులోకి సర్దుబాటు చేస్తున్న సమయంలో రాబడిన సమాచారంతో కంచికచెర్ల పోలీసులు దాడులు నిర్వహించగా భారీ డంప్ బయట పడింది. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద అరవై తొమ్మిది లక్షల 78 వేల రూపాయల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు […]

మచిలీపట్నం: మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ నేత కొల్లు రవీంద్ర ఇంతటి ఘోరానికి పాల్పడతారని ఊహించలేదని హత్యకు గురైన మోకా భాస్కర్‌రావు భార్య వెంకటేశ్వరమ్మ వాపోయింది. భాస్కర్‌రావు ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి అని తెలిపారు. ప్రజా సమస్యలపై ఎవరినైనా నిలదీస్తూ ఉంటారని, గుటాల చెరువు వివాదంపై ప్రశ్నించినందుకే భాస్కర్‌రావుపై కక్షగట్టారని తెలిపారు. తన భర్తకు మంచి పేరు వస్తుందని ఓర్వలేక కుట్రపన్ని హత్య చేశారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఇంతటి […]

Translate

Translate »