కొమురం భీం జిల్లా : అసిఫాబాద్ జిల్లాలో ఎన్ కౌంటర్ కలకలం రేపిన విషయం విదితమే. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత భాస్కర్ తప్పించుకున్నట్టు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. మరో ముగ్గురు మావోలు తప్పించుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. భాస్కర్ లక్ష్యంగా ఇంకా అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంపై ఓ ప్రెస్‌నోట్‌ను భాస్కర్ విడుదల […]

Translate

Translate »