ఖమ్మం: తెలంగాణకు చెందిన ఓ యువ జంట కొడైకెనాల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ(26)ఆయన భార్య భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన ఏపూరి నందిని(26) కొడైకెనాల్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్న వీరు కొడైకెనాల్‌లోని అన్నయ్‌ థెరెస్సా యూనివర్సిటీ సమీపంలోని ఓ ఇంట్లో ఏడాది కాలంగా నివాసముంటున్నారు. కాగా […]

ఉదయం వాకింగుకు వెళ్లి తిరిగిరాని వైనం ఫోన్ స్విచ్చాఫ్.. అసలేం జరుగుతుంది..? ఖమ్మం అగ్రహారం బ్రిడ్జి వద్ద రెగ్యులర్ వాకింగ్.. ఖమ్మం: సంచలన, పరిశోధనాత్మక దినపత్రిక “ఆదాబ్ హైదరాబాద్” ప్రముఖ సీనియర్ జర్నలిస్టు అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈరోజు ఉదయం కిడ్నాప్ కు గురైనట్టు తెలుస్తోంది. ప్రతిరోజు నిత్యం ఉదయం వేళ మార్నింగ్ వాక్ కోసం వెళ్లే జర్నలిస్ట్ అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈరోజు ఉదయం ఎప్పటిలాగే వాకింగ్ కోసమని వెళ్లి తిరిగి […]

మరొకరికి పాజిటివ్‌  భర్తకు వైద్యం కోసం వెళ్లిన మహిళకు సోకిన వైరస్‌ ఖమ్మం జిల్లాలో 27కు చేరిన కొవిడ్‌-19 కేసులు ఖమ్మం (వారధి): కరోనా బారిన పడి హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న భర్తకు సాయంగా ఉండేందుకు వెళ్లిన భార్యకు కూడా వైరస్‌ సోకింది. ఖమ్మం నగర పరిధిలోని పాండురంగాపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్టు ఈనెల 4న నిర్ధారణైంది. దీంతో ఆయనను హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించగా.. […]

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వైద్యసేవలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో వైరస్‌ బారిన పడిన పోలీసు అధికారికి కోలుకోవడంతో గురువారం రాత్రి ఇంటికి పంపారు. శుక్రవారం ఉదయం ఆయన్ని తిరిగి హైదరాబాద్‌కు రావాలన్న పిలుపు రావడంతో శుక్రవారం హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం వైద్యసేవలు పొందుతుండటం గమనార్హం.జిల్లాలో వివరాలు ఇలా..ఏప్రిల్‌ 10 వరకు సేకరించిన నమూనాలు: 63కరోనా నెగిటివ్‌ ఫలితాల సంఖ్య: 57ఫలితాలు రావాల్సిన వాటి సంఖ్య: 02నమోదైన […]

Translate

Translate »