జగిత్యాల: జిల్లా లోని పెనుగుముట్లకు చెందిన వడ్నాల రాజేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అయితే ఏప్రిల్ లో రాజేశ్ కు కరోనా సోకింది. దుబాయ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. అయితే అతడికి సుదీర్ఘంగా  చికిత్స అందించాల్సి వచ్చింది. ఈ క్రమంలో బిల్లు కూడా దుబాయ్ పరిస్థితులకు తగినట్టు అతి భారీగా వచ్చింది. 80 రోజుల పాటు చికిత్సకు గాను రూ.1.50 కోట్ల బిల్లు వేశారు. దాంతో కరోనా కంటే […]

Translate

Translate »