సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్‌తో రానున్న శాంసంగ్ గేలక్సీ F62 కరోనా వైరస్ ఇండియా నుంచి పూర్తిగా తొలగిపోలేదు. అది ఒకరి నుంచి మరొకరి వ్యాపించకుండా అరికట్టాలంటే.. వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుపెట్టింది. ముందుగా దీన్ని వైద్యులు, హెల్త్ వర్కర్లు, అత్యవసర సేవలు అందించే సిబ్బందికి అందిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్ రూపొందించిన ‘కొవాగ్జిన్’ కరోనా టీకాకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి […]

​అలాంటి చికిత్సల వల్లే వైరస్పై రోగనిరోధక ఒత్తిడి బ్రిటన్ స్ట్రెయిన్ అలా ఏర్పడిందే! చాలా దేశాలకు ‘బ్రిటన్ కరోనా’ పాకేసింది. మన దేశానికీ అది వచ్చేసింది. దానితో ఎక్కువ ప్రమాదం లేదని ప్రభుత్వం, నిపుణులు చెబుతున్నా.. అది సోకే వేగమే ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. అయితే, వైరస్లో ఇలాంటి జన్యుమార్పులకు కారణం తప్పుడు వైద్యమేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరిస్తోంది. ప్రస్తుతం కొవిడ్కు సంబంధించినంత వరకు తప్పుడు […]

లక్షణాలు లేని వారితో పోల్చితే నాలుగు రెట్లు అధికంస్పష్టం చేసిన లండన్‌కు చెందిన ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులుకరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ముప్పు అధికం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై శాస్త్రవేత్తలు జరుపుతోన్న అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. కరోనా సోకినప్పటికీ లక్షణాలు లేని వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందని, వారితో పోల్చితే కరోనా లక్షణాలు ఉన్నవారు నాలుగు రెట్లు అధికంగా కరోనా […]

మాస్కో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు తుది ప్రయోగ దశలో ఉన్నాయి. పలు సంస్థలు తమ వ్యాక్సిన్ల ధరలను కూడా ప్రకటిస్తున్నాయి. మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు ఇప్పటికే ధరలను ప్రకటించగా.. ఇప్పుడు స్పుత్నిక్ వీ కూడా ముందుకు వచ్చింది.మోడెర్నా, ఫైజర్ టీకాల కంటే కూడా తమ వ్యాక్సిన్ ధర తక్కువగానే ఉండనుందని స్పుత్నిక్ వీ సంస్థ ప్రకటించింది. […]

కమిటీ మెంబర్లలో మెజారిటీ దక్కని వైనం భారత జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలకు ఆదర్శప్రాయుడు. అందులో ఎలాంటి సందేహంలేదు. తన అహింసా మార్గంతో నమ్మశక్యం కాని రీతిలో బ్రిటీష్ పాలకులను ఎదుర్కొన్నారు. అయితే అంతటి మహనీయుడికి ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రాకపోవడం ఆశ్చర్యకరమే. దీనిపై ఎప్పటినుంచో ప్రశ్నలు వినవస్తున్నాయి. నోబెల్ ఫౌండేషన్ ఓ వ్యాసంలో ఈ ప్రశ్నలకు జవాబిచ్చే ప్రయత్నం చేసింది. గాంధీకి నోబెల్ పురస్కారం […]

రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌ వి వ్యాక్సీన్‌ హైదరాబాద్‌ చేరుకుంది. భారత్‌లో ఈ వ్యాక్సీన్‌ థర్డ్‌ ఫేజ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి రష్యాతో రెడ్డీ ల్యాబ్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ నెల 15 తర్వాత క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ వ్యాక్సీన్‌ను ఇప్పటికే రష్యాలో డాక్టర్లు, అత్యవసర విధుల్లో ఉన్న సిబ్బంది ఇచ్చారు. స్పుత్నిక్‌ వి వ్యాక్సీన్‌ను రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ […]

అలా గెలిచారో లేదో ఇలా ఓ శుభవార్త చెప్పారు బైడెన్. హెచ్ 1బి వీసాల పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రీన్ కార్డుల కోటాను కూడా త్వరలోనే పెంచుతామని చల్లని వార్త చెప్పారు బైడెన్. అంతేకాదు, హెచ్1బి వీసాలపై వచ్చే ఉద్యోగులు తమ వెంట తమ భార్య లేదా భర్తను తీసుకొచ్చుకునేందుకు కూడా అంగీకారం తెలపనున్నారు. దీంతో అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లిన, వెళ్తున్న ఎంతో మందికి ఈ నిర్ణయం […]

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ గెలుపొందారు. పెన్సెల్వేనియాలో తుది ఫలితం ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. పెన్సెల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. అక్కడ జో బిడెన్ ఆధిక్యం కనబర్చడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. జో బిడెన్‌కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. దీంతో.. 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యారు. […]

రంగూన్‌ : కరోనా ప్రపంచంలో అనేక మంది జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. వైరస్‌ దెబ్బకు జీవనోపాధి కోల్పోయి పలువురు రోడ్డున పడ్డ ఘటనలు ఉన్నాయి. ఇక మయ్మానార్‌లోని పేదల పరిస్థితి కడుదయనీయంగా మారింది. అక్కడి జీవితాల్లో కరోనా పెద్ద కుదుపే తెచ్చింది. తినేందుకు తిండిలేక రోడ్డుపై ఇరువైపులా ఉన్న మురికి డ్రైనేజీలో ఎలుకలు, పాములు పట్టి తినడం జీవనంగా మారింది. అటువంటి వారిలో ఒకరు మాసు.మార్చిలో తొలి సారి […]

పారిస్‌ : శిరోముండనం, కుల దురహంకారం వంటి దృష్టాంతాలు భారత్‌లోనే జరుగుతుంటాయని అనుకుంటాం. కాని అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌లాంటి దేశాల్లో కూడా ఇటువంటి ఘటన జరగడం సంచలనం కలిగించింది. బోసినియన్‌ యువతికి క్రిస్టియన్‌ యువకునితో సంబంధం ఉందన్న కారణంతో ఆ యువతి తల్లిదండ్రులు, అత్తమామలు ఆమెకు శిరోముండనం చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. దీంతో ఏడాది పాటు జైలుశిక్ష విధించడంతో పాటు […]

Translate

Translate »