బాపట్ల: మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతర నాయకులు దళిత ,బహుజనుల ,పేద ప్రజల అభ్యున్నతి కోసం చేసిన త్యాగాలను యువత గుర్తించి ఆదర్శంగా స్వీకరించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గడ్డం ఏలియా యువతకు పిలుపునిచ్చారు ..ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ బాపట్ల పట్టణ కమిటీ సమావేశం కన్వీనర్ బెజ్జం భాగ్యరాజ్ అధ్యక్షతన బుధవారం జరిగింది . ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏలియా మాట్లాడుతూ మహనీయుల […]

రక్షణ కల్పించాలని కోరుతున్న బాధితులు…! మాదిగ పల్లెలో బాధితులను పరామర్షించిన బి.యస్.పి.,యం. ఆర్.పి.యస్.మాలమహనాడు, దళిత సంఘ నాయకులు…!! గుంటూరు: గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో దళితులపై దాడులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దళిత వాడలపై మూకుమ్మడిగా దాడులకు యథేచ్ఛగా పాల్పడుతున్నారు. తాజాగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు స్వగ్రామమైన శావల్యాపురం వేల్పూరు మాదిగ పల్లెపై గురువారం రాత్రి అగ్రవర్ణాల యువకులు దాడికి తెగబడ్డారు. రాత్రంతా […]

తెనాలి: మహిళా సెక్రటరీ పుట్టినరోజు వేడుకలతో తెనాలి టౌన్ లోని 5వ వార్డు సచివాలయం దద్దరిల్లింది. సెక్రటరీ బర్త్ డే సందర్భంగా వాలంటీర్ల హడావిడి మామూలుగా లేదు. కేకు తేవడం వరకు పర్వాలేదు కానీ..ఆ కేకుని మొహాలకు పూసుకుని రచ్చ రచ్చ చేశారు. అయితే ఓ వాలంటీర్ ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వ్యవహారం బైటపడింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు […]

గుంటూరు: ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ గుంటూరు జిల్లా మహాసభ ఏర్పాటు నిమిత్తం శనివారం సాయంత్రం గుంటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రమణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతిపాడు చంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్ట ప్రసాద్ హాజరయ్యారు .ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో,మరియు ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ చేపడుతున్న కార్యక్రమాల […]

గుంటూరు: అమరావతి రైతుల భవిష్యత్‌పై ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి, అక్కడ భూములు తీసుకుని, కొన్ని భవనాలు కట్టి అధికారానికి దూరమయ్యారు. ఇక అధికారంలోకి వచ్చాక జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారు. ఉన్న అమరావతిని శాసన రాజధానిగా చేసి, విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా, కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించారు. ఇక మూడు రాజధానుల ఏర్పాటు దిశగా జగన్ ప్రభుత్వం ముందుకెళుతుంది. దీనికి వ్యతిరేకంగా టీడీపీ నడుస్తోంది. అలాగే అమరావతి రైతులు జగన్ నిర్ణయం తీసుకున్న దగ్గర […]

తన పరువుకు భంగం కలిగించారని వ్యాఖ్య  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ, వైసీపీ నేతల మధ్య కొన్నాళ్లుగా వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జడ్జి రామకృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ జడ్జి రామకృష్ణ ఆరోపణలు చేశారు. తనను జడ్జి కాదంటూ మంత్రి వ్యాఖ్యానించారంటూ రామకృష్ణ […]

గుంతకల్లు : అమరావతి రాజధాని నిర్మాణం అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన దళిత రైతులు ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయడంతో దళిత రైతులు అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలని 316 రోజులుగా ఉద్యమాలు చేస్తున్న రైతులు… వైయస్సార్ పార్టీ ఎంపీ దళిత రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం బాధాకరమని సిపిఐ పట్టణ కార్యదర్శి వీరభద్రస్వామి పేర్కొన్నారు. గురువారం తాహసిల్దార్ కార్యాలయంలో సిపిఐ నాయకులు సంకెళ్ళతో […]

గుంతకల్లు : చట్టాలను విస్మరించి రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులపై కేసులు బనాయించి సంకెళ్లు వేయడం దేశ ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారని టిడిపి పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తాహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో నిరసనలు చేపట్టారు అనంతరం తాహసిల్దార్ రాముకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బండారు ఆనంద్ మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయాలని గత 316 రోజులు […]

Translate

Translate »