గిరిజన మహిళ కుటుంబానికి గ్రానైట్ యాజమాన్యం 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి రావికమతం: మండలం లోని ఎర్ర బంద సమీపంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కొట్నబిలి నుండి చిన్న పాసి ల్లీ గ్రామం నుండి వస్తున్న గ్రానైట్ లారీ కొట్నబిల్లి గ్రామం నుండి వస్తున్నబైక్ మీద వస్తూ ఎర్ర బండ గ్రామం సమీపంలో బైక్ మీద వస్తున్న రాజేశ్వరి గ్రానైట్ లారీ బైక్ను ఢీకొనడంత చక్రం కిందపడిపోయింది అక్కడికక్కడే […]

హైదరాబాద్‌: గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఇండస్‌ వివా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా రూ.1500 కోట్ల మేర వసూలు చేసినట్లు గుర్తించారు. అరెస్టయిన వారిలో తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం. గొలుసుకట్టు మోసం, అరెస్టు వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వివరించారు. బెంగళూరుకు చెందిన అభిలాష్‌ థామస్‌, ప్రేమ్‌కుమార్‌ సహా మరికొంత మంది ముఠాగా ఏర్పడి […]

కాకినాడ రూరల్ : ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.5లక్షలు కాజేసిన ఓ కానిస్టేబుల్ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. సర్పవరం పోలీసులకు ఈమేరకు రామచంద్రాపురం మండలం కాపవరానికి బాధితులు ఫిర్యాదు చేసారు. గతంలో ఇదే తరహాలో పలువురిని మోసగించిన కేసులలో నిందితునిగా వున్న కానిస్టేబుల్ అదే తరహాలో మోసం చేసుకుంటూ పోవడంతో పలు అను మానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని ఈవిధమైన చర్యలకు పాలోబడుతున్నాడని బాధితులు వాపోతున్నారు. […]

.. కారుతో ఢీ కొట్టి హత్య చేసిన సంఘటన.. పాత కక్షల నేపథ్యంలో హత్య కాకినాడ: కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్ధులు కారుతో కార్పొరేటర్ కంప రమేష్ ను ఢీకొట్టి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారంకాకినాడ రూరల్ వలస పాకలో వద్ద నాలుగో వార్డ్ కార్పొరేటర్ కంపర రమేష్ తన స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నారు.రెవెన్యూ కాలనీకి చెందిన చిన్న రమేష్ కి […]

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ కారు‌ను చుట్టుముట్టి రాడ్‌తో దాడి.. విజయవాడ: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై దాడి జరిగింది. ఆయన ఇంటి దగ్గరే దుండగులు దాడి చేశారు. కొంత మంది వ్యక్తులు కారు‌ను చుట్టుముట్టి రాడ్‌తో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన సెల్‌ఫోన్ కూడా ఈ దాడిలో ధ్వంసమైంది. ఆయనను ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడింది వైసీపీ […]

హైదరాబాదు: గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. తన వ్యాఖ్యలతో నిత్యం  వార్తల్లో నిలుస్తుంటారు రాజాసింగ్. రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడే రాజాసింగ్…హిందూత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకువెళుతుంటారు. గోరక్షణ కోసం అవసరమైతే సొంతపార్టీపైనా పోరాటానికి సిద్ధమంటూ గతంలో ప్రకటించిన రాజాసింగ్..కాసులకు కక్కుర్తిపడి ఆవుల అక్రమ రవాణాకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే […]

దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు రాయవరం: మండలంలోని వి.సావరం గ్రామ పరిధిలో ఇటుకుల బట్టీ వద్ద ఈనెల 24న కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు మూడు రోజులుగా ఆ చిన్నారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిన్నపాటి క్లూ కూడా దొరకకపోవడంతో వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన చైతన్యకుమార్‌ అసలు ఏమయ్యాడనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు కిడ్నాప్‌ అయ్యాడా? లేకుంటే కిడ్నాప్‌ జరిగిన […]

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహల్లో మూడు చోరీకి గురైనట్లు 2020 సెప్టెంబర్ 17న ఫిర్యాదు నమోదయింది. దీనిపై ఏర్పాటుచేయబడిన ప్రత్యేక దర్యాప్తు బృందం దాదాపు 140 మందిని విచారించి, అన్ని కోణాల్లో సమగ్రమైన దర్యాప్తు జరిపింది. చోరీ ఎప్పుడు జరిగిందో నిర్దిష్టంగా తెలీకపోవడం, ఆధారాలు లభించకపోవడం, సీసీ టీవీ ఫుటేజ్ 15వ రోజులకు మించి అందుబాటులో లేకపోవడం దర్యాప్తు క్లిష్టంగా మారింది. అనేక మంది […]

అమరావతి: ఒకటీ రెండూ కాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందల కొద్దీ చిన్నా, పెద్ద, ప్రముఖ ఆలయాలపై దాడులు, అనూహ్య ఘటనలను చోటుచేసుకోవడం, వాటికి మీరంటూ మీరే బాధ్యులంటూ అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఆలయాల ఘటనల్లో కుట్ర కోణాలు లేవంటూనే.. వాటితో సంబంధమున్న కేసుల్లో టీడీపీ నేతలు, వారి అనుచరుల అరెస్టుల పర్వం మొదలైంది. హుకుంపేట వినాయక విగ్రహం..తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ […]

సైలోమ్ బ్లైండ్ సెంటర్’పై కేంద్ర హోంశాఖ మంత్రి, హోం మంత్రిత్వ శాఖ ఎఫ్‌సిఆర్‌ఎ డివిజన్‌కు ఫిర్యాదు (వారధి బ్యూరో, ఏలూరు) లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (ఎల్‌ఆర్‌పిఎఫ్) అని పిలువబడే చట్టపరమైన హక్కుల ఎన్జీఓ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్జీఓ ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’పై కేంద్ర హోంశాఖ మంత్రి, హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఎఫ్‌సిఆర్‌ఎ డివిజన్‌కు ఫిర్యాదు చేసింది. క్రైస్తవ మతంలోకి మారినందుకు దాని అధ్యక్షుడిగా సంస్థ ఎఫ్.సి.ఆర్.ఎ లైసెన్స్ […]

Translate

Translate »