న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుకు సంబంధించి ఏటువంటి సమాచారాన్ని.. ఏ సమయంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ). నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సిబి), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడి)లు లీక్‌ చేయలేదని అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఎఎస్‌జి) అనిల్‌ సింగ్‌ బాంబే హైకోర్టుకు తెలిపారు. సుశాంత్‌ ఈ ఏడాది జూన్‌ 14న ముంబయిలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మీడియా ప్రచారాన్ని, రిపోర్టింగ్‌ను […]

మెగాస్టార్ చిరంజీవి న్యూలుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్స్ట్రగ్రామ్ లో ఆయన షేర్ చేసిన ఫొటోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గుండుతో చిరు కనిపిస్తున్నారు. అయితే, చిరుగడ్డం, చిరుమీసంతో నల్ల కళ్లజోడు ధరించి చిరంజీవి డిఫరెంట్ లుక్ లో ఉన్నారు. ‘నేను సన్యాసిలా ఆలోచించగలనా?’ అనే క్యాప్షన్ ను కూడా చిరు ఇచ్చారు. ఇంతకు మించి ఫొటో గురించి ఆయన వివరాలను వెల్లడించలేదు. ఇది నిజమైన గుండేనా? […]

బాలీవుడ్‌ నుంచి శాండల్‌వుడ్‌కు పాకిన డ్రగ్స్‌ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. మాదకద్రవ్యాల మాఫియాతో చందన సీమలో పలువురు నటీనటులకు లింకులున్నాయని బెంగళూరు సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ఇప్పటికే కథానాయిక  రాగిణి స్నేహితుడు రవిశంకర్‌ను అరెస్టుచేసిన పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున బెంగళూరు యలహంకలోని అనన్య అపార్టుమెంటులోని రాగిణి నివాసంపై  మెరుపుదాడులు నిర్వహించారు. సెర్చ్‌వారెంట్‌తో ఆమె  నివాసంలో దాదాపు 4 గంటల పాటు […]

అనుకోని ప‌రిణామాలు ఒక్కోసారి షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా హీరోయిన్ సంయుక్త హెగ్డేకి ఊహించని షాక్ త‌గిలింది. వివరాల్లోకెళ్తే.. తెలుగులో నాగార్జున‌తో మ‌న్మ‌థుడు 2, నిఖిల్‌తో కిర్రాక్ పార్టీ వంటి చిత్రాల‌తో పాటు ప‌లు త‌మిళ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ సంయుక్త హ‌గ్డే.  ఈమె బెంగ‌ళూరులోని ఓ పార్కులో స్పోర్ట్స్ బ్రా వేసుకుని పార్కులో డాన్స్‌, వ‌ర్క‌వుట్స్ చేయ‌డానికి కొంత మంది స్నేహితులతో క‌లిసి చేరుకున్నారు. ఆ స‌మయంలో అక్క‌డున్న‌న […]

సైఫ్‌ అలీఖాన్, అర్జున్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న హారర్‌ కామెడీ చిత్రం ‘భూత్‌ పోలీస్‌’. పవన్‌ క్రిపలానీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సైఫ్, అర్జున్‌లకు జోడీగా జాక్వెలిన్‌ ఫెర్నాండజ్, యామీ గౌతమ్‌ నటించనున్నారు. ఫాతిమా సనా షేక్‌ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ‘‘ఇదో వినోదాత్మక చిత్రం. దీనికి మరింత సరదాను ఈ ఇద్దరు హీరోయిన్లు తీసుకువస్తారని అనుకుంటున్నాం. సైఫ్‌–జాక్వెలిన్, అర్జున్‌–యామీ జంటలు అందించే వినోదం ప్రేక్షకులకు బాగా […]

హైదరాబాదు: మరికొద్ది రోజుల్లో బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 సందడి మొదలుకానుంది. సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4వ సీజన్‌ ప్రారంభం కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే కంటెస్టెంట్‌లను ఫైనల్ చేసుకున్నారు నిర్వాహకులు. కరోనా నేపథ్యంలో వారిని క్వారంటైన్‌లో ఉంచారు. కాగా ఈ సీజన్‌లో పాల్గొనబోయే వారి పేర్లలో సింగర్‌ సునీత పేరు కూడా వినిపించింది. ఈ సీజన్‌లో ఆమె సందడి చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే బిగ్‌బాస్‌ ఎంట్రీపై తాజాగా ఆమె […]

సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు, దర్శకుడు ప్రభు తాజాగా ‘రాంగ్ గోపాల్ వర్మ’ అనే చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ హాస్య కథానాయకుడు షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించారు. వ్యక్తులపై తీసే సినిమాలకు స్వతహా తాను వ్యతిరేకమైనప్పటికీ.. సమాజానికి చీడ పురుగులా దాపురించిన వ్యక్తిపై తీసిన ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రాన్ని తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఏ […]

సామాజికాంశాలతో సినిమాలు చేసే దర్శకుడు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. కొన్నాళ్ల పాటు అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీని వల్ల చిన్నా పెద్దా అన్ని వర్గాల వారూ కష్టనష్టాలను చవిచూశారు. మరీ ముఖ్యంగా వలస కూలీల వ్యథలు చెప్పనలవి కాదు. తమ పల్లెల్ని వదిలి.. పొట్ట చేతబట్టుకుని .. పని కోసం సుదూరంలోని పట్నాలకు వలసపోయిన కూలీలు పడిన పాట్లు అన్నీ ఇన్నీ […]

హైదరాబాదు: టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దూసుకుపోతోంది. పర్యావరణ సంక్షేమం కోసం మొక్కలు నాటడంలో సెలబ్రిటీలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా టాలీవుడ్ యువనటుడు అక్కినేని నాగచైతన్య గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు. తనను ఈ చాలెంజ్ కు నామినేట్ చేసిన దర్శకురాలు నందినీ రెడ్డికి […]

అమరావతి: తనకు కరోనా లేదని, ఈ విషయం తన గురించి ప్రచారం చేస్తున్న వారికి బాధను కలిగించే అంశమంటూ ఇటీవల సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ తో వర్మ అడ్డంగా దొరికిపోయారు. రానున్న రోజుల్లో ఈ ట్వీట్ కారణంగా ఆయన ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, అమృత, ప్రణయ్, మారుతీరావు కథాంశంతో వర్మ తాజాగా ‘మర్డర్’ అనే […]

Translate

Translate »