జనవరి ఒకటవ తేదీన శౌర్య దివస్ సందర్భంగా ప్రత్యేకంగా వ్రాస్తున్న వ్యాసము ప్రతి సంవత్సరం జనవరి 1న “భీమా- కోరేగావ్” శౌర్య దినోత్సవ వేడుకను (విజయ్ దివస్) డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎంతో విశిష్టంగా, ఘనంగా, శ్రద్దతో నిర్వహించేవారు. మరుగు చేయబడ్డ మూలవాసుల చరిత్రను తెలియజేస్తూ, అజ్ఞానంతో వున్న మన సమాజాన్ని మేల్కొలిపి, సంఘటిత పరచడానికి ఎన్నో కార్యక్రమాలను బాబాసాహెబ్ అంబేడ్కర్ నిర్వహించారు. సంవత్సారాది ఉగాది మన పండగ కాదు. […]

సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్. రాజు పిలుపు… రంగారెడ్డి జిల్లా/షాద్ నగర్:రైతుల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా డిసెంబర్ 8న నిర్వహించ తలపెట్టిన భారత్ బందును జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్. రాజు పిలుపునిచ్చారు.సోమవారం పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, వెంటనే బిల్లులను […]

మండిపడుతున్న దళిత ప్రజాసంఘాలుఅధికారం చేతికి వచ్చాక నిర్లక్ష్యానికి గురవుతున్న దళితులుదళితులపై వరుస దాడులుదళిత మహిళల మానభంగాలుసంక్షేమ పథకాల ఊచకోతకాకినాడ (వారధి ప్రతినిధి): అగ్రవర్ణాలకు దేవ భాష లో భారతం కావాల్సి వచ్చింది దానికి జాలరి వాడైనా దొరికాడు. సంస్కృతంలో రామాయణం కావలసి వచ్చింది. దానికి బోయ వాడైనా వాల్మీకి దొరికాడు. స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం కావలసి వచ్చింది. అంటరాని వాడని వాడైనా అంబేద్కర్ దొరికాడు. ఈ మాటల్లో ఎలాంటి నిజం […]

ఇళ్ల నిర్మాణం కోసం సమన్వయంతో ముందుకెళ్లాలికోర్టు కేసులు త్వరగా పరిష్కరించాలి..‘నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షఅమరావతి: ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్‌ 25న ఇళ్ల స్థలాలు పంపిణీతో పాటు అదే రోజు […]

(వారధి ప్రతినిధి, కాకినాడ)కాకినాడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు వివాదాస్పదం కాకుండా చూడాలని వర్కింగ్ జర్నలిస్తులన్దరిని ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం చేయకపోతే, గత ప్రెస్ క్లబ్ వసూళ్ళ కు లెక్కలు చెప్పకపోతే ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ ఇచ్చిన లీగల్ నోటీసు తెలుగు సారాంశం.నా క్లయింట్ ఇ. చేతన వారధి డైలీ & టివి ఎడిటర్ కాకినాడ సూచనల మేరకు నేను మీకు ఈ క్రింది రిజిస్టర్ లీగల్ స్టాట్యూటరీ నోటీసు జారీ […]

గుంటూరు: ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ గుంటూరు జిల్లా మహాసభ ఏర్పాటు నిమిత్తం శనివారం సాయంత్రం గుంటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రమణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతిపాడు చంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్ట ప్రసాద్ హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో,మరియు ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ చేపడుతున్న కార్యక్రమాల గురించి […]

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన జగనన్న తోడు పథకం ఒక బోగస్ అని, ప్రధాని మోదీ దేశం అంతా ఇస్తున్న అత్మనిర్భర్ నిధి పథకాన్ని పేరు మార్చారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ దేశంలో 50 లక్షల మంది చిరు వ్యాపారుల కోసం ఎస్ఐడిబీఐ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయమని కేంద్రప్రభుత్వ ఆదేశించిందన్నారు. ఇప్పటి వరకు దేశంలో28 లక్షల మంది […]

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వస్తున్నారో అర్థం కావట్లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతుల పరిహారంపై టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. డిసెంబర్‌ 1న బీమా సొమ్ము ఇస్తామని ముందే చెప్పామన్నారు. అయినా టీడీపీ సభ్యులు సభలో గందరగోళం చేస్తున్నారని, వారిని ఎత్తిపడేయాలన్నారు. డబ్బు ఇస్తున్నామని తెలిసి కూడా ఎందుకు రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కావాలనే అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తోందన్నారు. […]

టీఆర్ఎస్ లో కాస్త గుబులుగానే ఉంది. ఏపీనుంచి వచ్చినవారి జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయా ఓట్లు ఏ పార్టీకి పడితే, వారు గెలుస్తారనే అంచనా ఉంది. అందుకే సెటిలర్ల ఓట్లపై గట్టి నమ్మకంతో ఉంటాయి అన్ని పార్టీలు. అయితే పోలింగ్ మొదలై గంటలు గడుస్తున్నా.. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న డివిజన్లలో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నట్టు సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో ఉదయం 7 గంటలనుంచే సందడి మొదలైంది. ప్రముఖులంతా తొలి […]

చిత్తూరు: నగరి శాసనసభ్యులు, ఎపి ఐ ఐ సి చైర్ పర్సన్ ఆర్.కె.రోజా సోమవారంఉదయం 11.30 గంటలకు నగరి ఎం.ఎల్.ఏ. కార్యాలయంలో నియోజకవర్గంలోని పి.సి.ఎన్. హైస్కూల్, నగరి, జెడ్.పి.బాలికల ఉన్నత పాఠశాల, పుత్తూరు, జెడ్.పి. బాలుర ఉన్నతపాఠశాల, వడమాలపేట, జెడ్.పి.ఉన్నతపాఠశాల, నిండ్ర, జెడ్.పి.ఉన్నత పాఠశాల, విజయపురం లకు శానిటైజర్ గొడుగులను రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఇ.ఓ లు శ్రీదేవి, తిరుమల రాజు, […]

Translate

Translate »