ఫోన్స్, చార్జర్లు ఫ్రీగా కంపెనీలు అందించేవి. అయితే, వచ్చే ఏడాది నుంచి కొన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ బాక్సులో ఇకపై ఛార్జర్‌ ఉండవంటున్నాయి. గత కొన్నేళ్లుగా ఇయర్ ఫోన్స్ నిలిపివేసిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు తాజాగా ఫోన్‌ ఛార్జర్లు కూడా మొబైల్‌తో పాటు అందించకూడదని ఇప్పుడు కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఇందులో భాగంగా ముందడుగు వేసిన ఆపిల్, శాంసంగ్ కంపెనీలు వచ్చే ఏడాది జనవరి నుంచి ఫోన్‌ బాక్సులో ఛార్జర్‌ లేకుండా స్మార్ట్‌ఫోన్లను […]

గవర్నర్ అభినందనలు.. హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేశామని ప్రకటించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్ క్యాండిడేట్ ఇది కావడం విశేషం. అంతేకాదు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు కూడా ఈ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌కు అనుమతులు రావడం విశేషం. ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఈ సంస్థ […]

న్యూ ఢిల్లీ: పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.410 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,110కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరిగింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1786 […]

న్యూ డిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సహకార బ్యాంకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోని అన్ని సహకార బ్యాంకులను ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించి, అందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేశారు. భారత్‌లో 1,482 అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులతో పాటు 58 మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకులు ఉన్నాయి. ఇకపై ఇవన్నీ ఆర్‌బీఐ పరిధిలోకి రానున్నాయి. […]

మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీకు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వచ్చే నెల నుంచి బ్యాంక్‌కు సంబంధించిన పలు అంశాలు ..మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే ముఖ్యమైన అలర్ట్. వచ్చే నెల నుంచి బ్యాంక్‌కు సంబంధించిన పలు అంశాలు మారబోతున్నాయి. బ్యాంక్ సేవింగ్స్ ఖాతా దగ్గరి నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వరకు పలు అంశాల్లో మార్పు రాబోతోంది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై నేరుగానే ప్రభావం పడనుంది. […]

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 చికిత్సకు వినియోగించగల యాంటీవైరల్‌ ఔషధం ఫావిపిరవిర్‌ను దేశీ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో హెల్త్‌కేర్‌ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికం కావడంతో రూ. 61.5 ఎగసి రూ. 471 వద్ద ట్రేడవుతోంది.  ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ. 103 రూపాయిలుఫబిఫ్లూ బ్రాండుతో ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్లను కొద్ది రోజుల్లో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు […]

Translate

Translate »