అంబేత్కర్ ను అభినందించిన ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి, సిబ్బందిఅమరావతి: గత రెండు వారాలుగా ముస్సోరీలో నిర్వహించిన అఖిల భారత సర్వీసు అధికారుల (ఐఎఎస్) ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని సోమవారం తిరిగి విధులకు హాజరైన ఆప్కో నిర్వహణ సంచాలకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు అభినందించారు. సంస్ధ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు […]

అమరావతి: ఏపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి. […]

సైలోమ్ బ్లైండ్ సెంటర్’పై కేంద్ర హోంశాఖ మంత్రి, హోం మంత్రిత్వ శాఖ ఎఫ్‌సిఆర్‌ఎ డివిజన్‌కు ఫిర్యాదు (వారధి బ్యూరో, ఏలూరు) లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (ఎల్‌ఆర్‌పిఎఫ్) అని పిలువబడే చట్టపరమైన హక్కుల ఎన్జీఓ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్జీఓ ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’పై కేంద్ర హోంశాఖ మంత్రి, హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఎఫ్‌సిఆర్‌ఎ డివిజన్‌కు ఫిర్యాదు చేసింది. క్రైస్తవ మతంలోకి మారినందుకు దాని అధ్యక్షుడిగా సంస్థ ఎఫ్.సి.ఆర్.ఎ లైసెన్స్ […]

. అమరావతి: ఈనెల 26 వతేదీన రాష్ట్ర స్థాయిలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఈ మేరకు మంగళవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో రానున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై డిజిపి గౌతం సవాంగ్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.ఈసందర్భంగా […]

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ డా. పూనూరు గౌతమ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవేన్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ ఫైబర్ నెట్ ఎండీకి ఆదేశాలు అందాయి.విజయవాడకు […]

విజయవాడ: మంత్రి కొడాలి నానీ చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వాడుకోవడం వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి ఆరోపించారు. 74 ఏళ్ల వయసు వచ్చి, ఇంత రాజకీయ అనుభవం ఉండి మతాలు, కులాల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం   మంత్రి కొడాలి నానీ  మండిపడ్డారు. సీఎం, హోమ్ మంత్రి, డి జి పి, ఎస్ పి, క్రిస్టియన్లు అంటూ చంద్రబాబు మాట్లాడడం దారుణం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. […]

రక్షణ కల్పించాలని కోరుతున్న బాధితులు…! మాదిగ పల్లెలో బాధితులను పరామర్షించిన బి.యస్.పి.,యం. ఆర్.పి.యస్.మాలమహనాడు, దళిత సంఘ నాయకులు…!! గుంటూరు: గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో దళితులపై దాడులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దళిత వాడలపై మూకుమ్మడిగా దాడులకు యథేచ్ఛగా పాల్పడుతున్నారు. తాజాగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు స్వగ్రామమైన శావల్యాపురం వేల్పూరు మాదిగ పల్లెపై గురువారం రాత్రి అగ్రవర్ణాల యువకులు దాడికి తెగబడ్డారు. రాత్రంతా […]

24 గంటల్లో పట్టాలు అందరికీ ఇవ్వాల్సిందే! సిఎం జగన్ ఆదేశం ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు(కామిరెడ్డి లలితాదేవి, కాకినాడ)తూర్పుగోదావరి జిల్లా నడిబొడ్డున కొమరగిరి లో శుక్రవారం జరిగిన ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ పండుగ వాతావరణాన్ని తలపించింది. సాంప్రదాయంగా పట్టాల పంపిణీ తతంగం పూర్తి చేశారు. అయితే అధికారులు కేవలం 5 లేదా 6 పట్టాలు మాత్రమే తయారు చేశారు. అది గమనించిన సీఎం జగన్ మిగతా వారి పట్టాలు […]

కాల‌నీలు కాదు.. ఊళ్ల‌కు ఊళ్లే రాబోతున్నాయి: సీఎం జగన్ కాకినాడ: నా 3,648 కి.మీ. సుదీర్ఘ పాద‌యాత్ర‌లో గూడులేని పేద‌ల క‌ష్టాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూశాన‌ని, అందుకే పేద‌ల‌కు ఇంటి స్థ‌లాల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ట్లు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో శుక్ర‌వారం మొద‌లు 15 రోజుల పాటు ప‌ట్టాల‌ పంపిణీ పండ‌గ‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. శుక్ర‌వారం తూర్పుగోదావ‌రి జిల్లాలో యు.కొత్త‌ప‌ల్లి మండ‌లంలోని […]

Translate

Translate »