బి బి  ఆర్ కె రావు,సామర్లకోట అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం, ఇటీవల జరిగిన  సామర్లకోట మున్సిపల్ ఎన్నికలలో   కొంత వరకు  సామాజిక మార్పు వచ్చిందని చెప్పవచ్చు.  రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సామర్లకోట పంచాయితీ ఏర్పడిన నుండి అగ్రకుల  సూద్రులైన కమ్మ సామాజిక వర్గం వారే నాయకత్వం వహించేవారు. మరో అగ్రకుల (మధ్య)  సూద్రులైన  కాపు సామాజిక వర్గం వారు సామర్లకోటలో మిగిలిన అన్ని కులాలు కన్నా […]

సామర్లకోట (వారధి విలేఖరి): సామర్లకోట లోని చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంలో గురువారం మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు వేలాదిగా తరలివచ్చి శివ నామం తో మారుమోగింది. అలాగే ఈరోజు తెల్లవారుజాము నుండి శివరాత్రి పురస్కరించుకుని భక్తులు గోదావరి లో స్నానాలు పురస్కరించుకుని ఆలయంలోకి వేకువజామునే వెళ్లి శివ పూజలు జరిపించి దేవుని సన్నిధిలో మొక్కులు తీర్చుకునేందుకు లైన్లో నిలబడి శివ నామం తో ఆలయమంతా మారు మ్రోగింది ఈ […]

Translate

Translate »