ఎసిబికి పట్టిచ్చిన ఫోరమ్ ఫర్ ఆర్ టి ఐ జిల్లా అధ్యక్షుడు వికారాబాద్: జిల్లా లోని పరిగి మండలంలో ఎన్ ఆర్ ఈ జి ఎస్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించి రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. బుధవారంకాంట్రక్టర్ చక్రవర్తి నుండి రెండు లక్షలు డిమాండ్ చేసిన ఎంపిడిఓ సుభాష్ గౌడ్, ఇసి రఫి, ఎపిఓ నరసింహులు, టెక్నిక్ అసిస్టెంట్ లు రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి […]

నిజామాబాద్ రూరల్ (వారధి విలేఖరి) : డిచ్ పల్లి మండలం కమలాపురం గ్రామం, గ్రామ పంచాయతీ, నిధుల వినియోగం గురించి, స.హ. చట్టం-2005 కింద స.హ. చట్టం దరఖాస్తు దారుడు కె.నరేష్ కుమార్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా, గ్రామానికి సంబంధించిన, సుమారు 12 లక్షల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆధారాలు సమకూర్చుకోవడం, గ్రామ సర్పంచ్ గోపి నడిపి చిన్నాన్న కక్షపూరితంగా స.హ. చట్టం, దరఖాస్తుదారును, […]

అమరావతి: ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్‌ మురళీమోహన్‌పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

విశాఖ: మొద్దు శీను హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఓం ప్రకాశ్‌కు కరోనా నిర్ధారణ అయింది. కిడ్ని వ్యాధితో బాధపడుతూ కేజీహెచ్‌లో మృతి చెందాడు. ఓం ప్రకాశ్ మృతదేహానికి కరోనా పరీక్షలు చేయగా… పాజిటివ్‌ వచ్చింది. ఓం ప్రకాశ్‌కు కరోనా నిర్ధారణ కావడంతో సెంట్రల్ జైలు సిబ్బంది, కేజీహెచ్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన మల్లెల ఓం ప్రకాశ్‌ను అనంతపురం జిల్లాలో ఓ చోరీ కేసుకు సంబంధించి […]

చిత్తూరు: జిల్లా లోని పలమనేరు నియోజకవర్గంలో పబ్జీ గేమ్ ఆడవద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన కొడుకు ఉరేసుకున్న సంఘటన ఆదివారం పలమనేరులో చోటు చేసుకుంది. పలమనేరు సీఐ శ్రీధర్ కథనం మేరకు పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రకాష్ కుమారుడు శ్యామ్ శ్రీధర్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా స్కూల్ తెరవకపోవడంతో ఇంట్లో స్మార్ట్ఫోన్లో నిత్యం పబ్జి తదితర గేమ్స్ ఆడుతుండడం తో […]

మంగళగిరి (వారధి విలేఖరి ): తెలంగాణా రాష్ట్రం నుంచి ఆటోలో అక్రమ మద్యం రవాణా చేయడమే కాకుండా గుట్టు చప్పుడుగా మంగళగిరి పట్టణంలో విక్రయిస్తోన్న ఆరుగురు యువకులను మంగళగిరి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ సీఐ. సీ.హెచ్. ప్రమీలారాణి వివరాలు వెల్లడించారు. మంగళగిరి పట్టణంలోని మన్నెం బజార్, మండలంలోని యర్రబాలెం గ్రామానికి చెందిన ఎస్.కే. ఖాజా, ఎస్.కే. […]

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాద్‌ వి.పొట్లూరి (పీవీపీ)పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఇటీవల పీవీపీపై నమోదైన ఓ కేసు విచారణకు సంబంధించి పలువురు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిపైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామంతో భయపడ్డ పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ […]

మచిలీపట్నం: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. మార్కెట్ లో ఉండగా కత్తితో పొడిచి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు. సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్‌ చేపల మార్కెట్‌లో ఉన్న ఆయనను కత్తితో పొడిచి పరారయ్యారు. పక్కా ప్లాన్‌తో సైనేడ్‌ పూసిన కత్తితో భాస్కర్‌ రావును హత్య చేశారు. ఈ హత్యలో ఇద్దరు యువకులు […]

రాయవరం: బెల్టుషాపులు నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు రాయవరం ఎస్సై ఎల్. శ్రీను నాయక్ స్థానిక విలేకరులకు తెలిపారు. ఎస్సై శ్రీను నాయక్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సోమేశ్వరం గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి అనధికారికంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై రాయవరం ఎస్సై సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేశారు ఈ దాడిలో 31 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు […]

గుంటూరు:  అధికారపార్టీ నేతలతో కలసి అక్రమాలకు పాల్పడుతున్న గురజాల సి ఐ దుర్గా ప్రసాద్ పై ఉన్నతాధికారులు తక్షణమే చర్య తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు లో ఆదివారం యరపతినేని విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ అరాచకాలకు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరూ భయపడవద్దన్నారు. సి ఐ పై ఉన్నతాధికారులు చర్య తీసుకోని పక్షంలో ప్రయివేటు కేసు దాఖలు చేస్తామని ఆయన వెల్లడించారు. గురజాల […]

Translate

Translate »