పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయంపై నిరసన గళం జగ్గంపేట: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించడంపై ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పరిషత్ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలన్న పార్టీ నిర్ణయం తనను నిరాశకు గురిచేసిందని జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. అందుకే పార్టీ రాష్ట్ర […]

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. జగ్గంపేట: మృతుడి కుటుంబానికి జిల్లా యంత్రాంగం బాసటగా నిలుస్తుందని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సబ్బెళ్ల పుష్పావతి భర్త సబ్బెళ్ల శ్రీనివాస రెడ్డి ఇటీవల మృతి చెందిన కారణంగా మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మృతుడి భార్య, వారి పిల్లలను, కుటుంబ […]

జగ్గంపేట: జగ్గంపేట నియోజకవర్గం జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి పనుల నిర్మాణంలో మొదటి స్థానం సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్(వెల్ఫేర్) జి.రాజకుమారి కోరారు. సోమవారం జగ్గంపేట స్థానిక శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న గోకవరం, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాలలో మంజూరు చేసిన సచివాలయాల భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ ల భవనాల పనుల పురోగతిపై నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు, రెవెన్యూ డివిజినల్ […]

జగ్గంపేట: సారా అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ తెలిపారు. జగ్గంపేట మండలం లోని మామిడాడ గ్రామానికి చెందిన దెయ్యాల వీర రాఘవులు, 20 సారాతో , అదేవిధంగా జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామానికి చెందిన పప్పల లోవరాజు 20 సారా తో ఈ ఇద్దరు వ్యక్తులు వేరువేరు మార్గాల ద్వారా సారాను అక్రమంగా తరలిస్తున్న ట్లు జగ్గంపేట పోలీసులకు […]

జగ్గంపేట: ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి మండలానికి నూతనంగా సమకూర్చిన 108,104 వాహనాలు జగ్గంపేట చేరుకున్నాయి. ఈ సందర్భంగా జగ్గంపేట ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జగ్గంపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన నూతన వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన వాహనాలకు రిబ్బన్ కట్ చేసి, […]

జగ్గంపేట: జగ్గంపేట కు చెందిన ప్రముఖ సినీ నటి అలేఖ్య 1000 మంది నిరుపేదలకు నిత్యావసరసరుకులు, శానిటైజర్ మాస్కులు పంపిణీ చేశారు. తను పుట్టి పెరిగిన జగ్గంపేట పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో 1000 మంది నిరుపేదలకు బియ్యం,నూనె,కారం, పసుపు, బెల్లం, శానిటైజర్, మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా అలేఖ్య మాట్లాడుతూ ఇక్కడ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సొంత గ్రామానికి నిత్యావసర వస్తువులు ఇవ్వాలని తలంపుతో […]

Translate

Translate »