👉 మస్జిద్ ఏ బిలాల్ మనోభావాలకు సంబంధించినది👉 కమిషనర్ తో ఫోన్లో మాట్లాడిన మంత్రి కొడాలి నాని గుడివాడ : మున్సిపల్ పన్ను విధింపుపై భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు . శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని బంటుమిల్లి రోడ్డులోని మస్జిద్ ఏ బిలాల్ […]

👉 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ: రాష్ట్రంలో టైలర్ల సంక్షేమానికి సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . శుక్రవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అధ్యక్షుడు లంకపల్లి లాజర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ ఆత్మకూరి సాంబశివరావు , […]

👉 రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ళనిర్మాణం👉 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ : అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో 1.24 కోట్ల లబ్ధిదారులకు మేలు చేకూరుతోందని, రూ .50 వేల 940 కోట్లతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ళను సీఎం జగన్మోహనరెడ్డి నిర్మిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు. గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని […]

👉 2,066 మొబైల్ వాహనాల ద్వారా నిత్యావసరాలు👉 ఇప్పటి వరకు 4.73 లక్షల కార్డుదారులకు పంపిణీ👉 7,745 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యాన్ని అందజేశాం👉 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ: రాష్ట్రవ్యాప్తంగా ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమం సజావుగా సాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మొబైల్ […]

మంత్రి కొడాలి నానితో కలిసి పరిశీలించిన ఆళ్ళ నాని గుడివాడ : గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయని డిప్యూటీ సీఎం , రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ ( నాని ) సంతృప్తిని వ్యక్తం చేశారు . శనివారం రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) తో కలిసి […]

➡️ రూ.70 లక్షలతో బేరియాట్రిక్ వార్డు➡️ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిలచే శంకుస్థాపనలు గుడివాడ: గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలోని పాత భవనం స్థానంలో రూ .10.70 కోట్లతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. అలాగే రూ. 70 లక్షల వ్యయంతో బేరియాట్రిక్ వార్డు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ రెండు భవనాల నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ […]

➡️ రూ.70 లక్షలతో బేరియాట్రిక్ వార్డు నిర్మాణం➡️ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

Translate

Translate »