👉 మస్జిద్ ఏ బిలాల్ మనోభావాలకు సంబంధించినది👉 కమిషనర్ తో ఫోన్లో మాట్లాడిన మంత్రి కొడాలి నాని గుడివాడ : మున్సిపల్ పన్ను విధింపుపై భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు . శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని బంటుమిల్లి రోడ్డులోని మస్జిద్ ఏ బిలాల్ […]

👉 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ: రాష్ట్రంలో టైలర్ల సంక్షేమానికి సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . శుక్రవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అధ్యక్షుడు లంకపల్లి లాజర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ ఆత్మకూరి సాంబశివరావు , […]

జాప్ రాష్ట్ర కార్యవర్గం లో కీలక నిర్ణయాలుచరిత్రకు నాంది మహిళా విభాగం ఏర్పాటుడిజిటల్ మీడియా విభాగం ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు

👉 రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ళనిర్మాణం👉 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ : అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో 1.24 కోట్ల లబ్ధిదారులకు మేలు చేకూరుతోందని, రూ .50 వేల 940 కోట్లతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ళను సీఎం జగన్మోహనరెడ్డి నిర్మిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు. గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని […]

👉 2,066 మొబైల్ వాహనాల ద్వారా నిత్యావసరాలు👉 ఇప్పటి వరకు 4.73 లక్షల కార్డుదారులకు పంపిణీ👉 7,745 మెట్రిక్ టన్నుల సార్టెక్స్ బియ్యాన్ని అందజేశాం👉 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ: రాష్ట్రవ్యాప్తంగా ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమం సజావుగా సాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మొబైల్ […]

ఆర్ టి ఐ 16 వ వార్షికోత్సవ సభలో చేతననందిగామలో ఘనంగా ఆర్ టి ఐ వార్షికోత్సవం(వారధి బ్యూరో, నందిగామ)పాలనలో పారదర్శకత జవాబుదారితనం పాటు, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వచ్చిన సమాచార హక్కు చట్టం 2005 పట్ల అధికారుల్లో నిర్లక్ష్య భావంతో పాటు నిర్లిప్తత చోటు చేసుకుంటుందని దాన్ని నివారించేందుకు వచ్చిన చట్టాలను వినియోగించుకుని సమాచార హక్కు చట్టం ముఖ్య లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ఫోరమ్ ఫర్ ఆర్ టి […]

కృష్ణా జిల్లా: ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్నారు. చదువే విద్యార్థులకు ఒక శక్తి అని పేర్కొన్నారు. ‘‘పిల్లలను గొప్పగా చదివించాలనే తల్లిదండ్రులు […]

పెనమలూరు: కృష్ణా జిల్లాపెనమలూరు మండలం, చోడవరం గ్రామంలో ఏఎన్ఎం గా విధులు నిర్వర్తిస్తున్న దళిత మహిళ చుక్కా రేణుక పై గత కొద్ది కాలంగా అధికార వైకాపా నేతలు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. సర్దుకుపో అంటున్న ఎం.పి.డి.ఓ రెండు మాటలు మాట్లాడుతున్న ఎం.ఎల్.ఏ వేదింపులు తీవ్రం కావడంతో మండలాభివృద్ధి అధికారిణి దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోవడంతో, స్థానిక ఎమ్మెల్యే పార్ధసారధికి లిఖితపూర్వకంగా న్యాయం చేయమని అభ్యర్ధిస్తే, వేదింపులకు పాల్పడుతున్న […]

గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలో గురువారం పేలుడు సంభవించింది. జయరాజ్‌ ఫ్లైవుడ్‌ కంపెనీలో జరిగిన పేలుడు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విజయవాడకు చెందిన తండ్రి,కొడుకు స్క్రాబ్‌ కొనుగోలు చేసేందుకు వచ్చి మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనపై జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై బాధాకరమని, ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు […]

రూ.50 వేలిస్తే వదిలేస్తా…. అసలుకే నేను క్రైం రిపోర్టర్ ఆర్ ఎం పి డాక్టర్ ను బెదిరించిన రిపోర్టర్ను పోలీసులు జైలు ఊచలు లెక్కిపెట్టించారు విజయవాడ: క్రైం రిపోర్టర్ పేరుతో ఆర్‌ఎంపీని బెదిరించిన ఓ వ్యక్తిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవానీపురం ఊర్మిళానగర్ కు చెందిన ఆర్‌ఎంపీ సైదయ్యను లాక్ డౌన్ అమల్లో ఉండగా క్లినిక్ ఎలా తెరిచావంటూ జి. కొండూరుకు చెందిన విజయ్ భాస్కర్ రెడ్డి […]

Translate

Translate »