అమరావతి: ఎపి లో పదో తరగతి , ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై విపక్షాల డిమాండ్ కు జగన్ సర్కార్ తలొగ్గినట్లే కనిపిస్తోంది. విద్యాశాఖ మంత్రి తాజా ప్రకటనతో పరీక్షల రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలుస్తోంది. తెలంగాణ తరహాలోనే పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసి.. సెకండియర్ పరీక్షను వాయిదా వేయనున్నారని సమాచారం. రెండు, మూడు రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా బారిన పడితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహిస్తారా? […]

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. రాష్ట్రంలో గత 24గంటల్లో 35,922 నమూనాలు పరీక్షించగా 6,582 కేసులు బయటపడ్డాయి. 22 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,62,037కు చేరుకోగా.. మరణాల సంఖ్య 7,410కి పెరిగింది. తాజాగా 2,343 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 44,686 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 9,09,941 మంది రికవరీ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమకు మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గొల్లపూడిలోని ఉమ నివాసానికి రెండోసారి నోటీసులు అంటించారు. ఈనెల 19న కర్నూలు సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 15న దేవినేనికి మొదటి నోటీసు ఇచ్చారు. అప్పుడు దేవినేని ఉమ.. తనకు 10 రోజులు సమయం కోరారు. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారన్న న్యాయవాది ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు […]

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నిలబడి రాజకీయం చేయాలి అంటే జనసేన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే జనసేన పార్టీని వాడుకొనే విషయంలో మాత్రం రాష్ట్రస్థాయి భారతీయ జనతా పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించే ఆలోచన ఉన్న  చాలా మంది నేతలు కూడా కొన్ని కొన్ని సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. పార్టీ పరంగా చూసినా సరే కొన్ని సమస్యలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి.కొంతమంది ఈ మధ్యకాలంలో పార్టీ వ్యవహారాలు కూడా దూరంగా […]

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణఅమరావతి: ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనా ఉద్ధృతి మరింత పెరిగింది. 31,892 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,765 కొత్త కేసులు వెలుగు చూశాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పోటాపోటీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 496 కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 490 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 341, విశాఖ జిల్లాలో 335, నెల్లూరు జిల్లాలో 292 పాజిటివ్ కేసులు […]

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష టీడీపీ అయోమయంలో పడిపోయింది. ఇక ఆ తర్వాత సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కూడా టీడీపీకి మరింత సమస్యగా తీసుకొచ్చాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా దూసుకుపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీకి చెందిన నేతలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఎలక్షన్లో గెలవగానే ఇక పదవికి రాజీనామా చేస్తే తప్ప ఇతర పార్టీలో చేరడానికి వీలు లేదు అంటూ […]

అమరావతి, విశాఖ: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని. ప్రజలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావారణ శాఖ కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ శాఖ డైరక్టర్‌ ఎస్‌. స్టెల్లా ఈ విషయం తెలిపారు. . దక్షిణ అండమాన్‌ సముద్రంలో నెలకొన్న తుఫాన్‌ ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. దీనిలో భాగంగానే ఉత్తర దిశ నుండి […]

మంత్రి విశ్వరూప్ కి కెవిపి ఎస్ వినతి పత్రం అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ సెంటర్ లో 16 సంవత్సరాలు నుంచి పని చేస్తున్న సిబ్బందిని అక్రమంగా తొలగించడం అన్యాయమని వారిని కొనసాగించాలని కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి విజ్ఞప్తి చేసారు. వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని, ఎస్సీ కమీషన్ చైర్మన్, సభ్యులను నియమించాలని, జుడిషియల్ పవర్స్ ఇవ్వాలని బుధవారం సచివాలయంలో సాంఘిక సంక్షేమ […]

అమరావతి: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించికార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల జాబితా సిద్ధం అయినట్లు తెలుస్తోంది.ఒంగోలు మేయర్ అభ్యర్థి గాసుజాత,గుంటూరు మేయర్ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు,విశాఖ మేయర్ అభ్యర్థి గా వంశీకృష్ణ శ్రీనువాస యాదవ్,కర్నూలు.. మేయర్ అభ్యర్ధి గాబి.వై రామయ్య లు ఉన్నారు. అలాగేకడప మేయర్ అభ్యర్థి గాకె.సురేష్ బాబు,తిరుపతి మేయర్ అభ్యర్థి గా శిరీష్ కు దక్కే అవకాశం ఉంది.విజయవాడ మేయర్ అభ్యర్థి గా బీసీ […]

Translate

Translate »