గిరిజన మహిళ మరణానికి కారణమైన గ్రానైట్ లారీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి!

గిరిజన మహిళ కుటుంబానికి గ్రానైట్ యాజమాన్యం 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి

రావికమతం: మండలం లోని ఎర్ర బంద సమీపంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కొట్నబిలి నుండి చిన్న పాసి ల్లీ గ్రామం నుండి వస్తున్న గ్రానైట్ లారీ కొట్నబిల్లి గ్రామం నుండి వస్తున్నబైక్ మీద వస్తూ ఎర్ర బండ గ్రామం సమీపంలో బైక్ మీద వస్తున్న రాజేశ్వరి గ్రానైట్ లారీ బైక్ను ఢీకొనడంత చక్రం కిందపడిపోయింది అక్కడికక్కడే ప్రాణాలు పోతున్నాయి.

గ్రానైట్ క్వారీలు విచ్చలవిడిగా రాత్రి పగలు తేడా లేకుండా లారీలు తిరగడంతో నిబంధనలకు విరుద్ధంగా 50 టన్నుల నుంచి బరువుతో లారీ ప్రయత్నించడంతో రోడ్లన్నీ ధ్వంసం అయిన ఇది. అనేక ప్రతికూల మార్పులు జరుగుతూ ఉన్నాయి. దీంతో గ్రానైట్ లారీ ఢీకొనడంతో గిరిజన మహిళ కుటుంబానికి గ్రానైట్ యాజమాన్యం మృతి చెందిన రాజేశ్వరి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు పాంగి చంద్రయ్యసిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఏమిటీ ఈ అవధుల్లేని వివక్ష!

Fri Mar 26 , 2021
కాకినాడ మున్సిపాలిటీ ఏర్పడినప్పటినుండి కొనసాగింపు!దళితులకు చైర్మన్ స్థానం లేని కాకినాడ పుర పాలక సంస్థ1866 నుండి చైర్మన్ పదవి దళితులు చేపట్టలేదంట!నిగ్గుతేల్చిన సమాచార హక్కు చట్టం(కామిరెడ్డి లలితాదేవి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)బ్రిటిష్ పాలనా కాలంలో 1759 లోనే ఏర్పడిన కాకినాడ మున్సిపాలిటీ 1866లో అధికారికంగా మున్సిపాలిటీ గా అవతరించింది. అయితే 1907 నుండి మున్సిపాలిటీకి అధ్యక్షులు ఏర్పడ్డారు. అప్పటి నుండి ఇప్పటివరకు అనేకమంది అగ్రవర్ణాలు, బీసీలకు చెందిన వ్యక్తులు చైర్మన్ గా […]

Translate

Translate »