అమరావతి: 2021 ఏడాది బడ్జెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. మూడు నెలల కాలానికి గాను కేబినెట్ దీనిని ఆమోదించింది. త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జరగలేదు. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Next Post
అంబేద్కర్ విగ్రహం తొలగింపునకు యత్నం.. అడ్డుకున్న దళితులు!
Sat Mar 27 , 2021
ప్రకాశం (కొండపి) : కొండపి మండలం మిట్టపాలెంలోని ఎస్సి కాలనీలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించేందుకు తమ సిబ్బందితో వచ్చిన రెవెన్యూ, పోలీసు అధికారులు శనివారం దళితులు అడ్డుకున్నారు. జాతీయ నాయకుని విగ్రహాన్ని తొలగించడానికి వీళ్లేదంటూ అడ్డగించడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ విషయమై స్థానిక తహశీల్దార్, ఎస్సైలను వివరణ అడుగగా.. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థలం ప్రభుత్వ భూమి అని, […]

You May Like
-
8 months ago
కాసింతైనా కనికరం రాదేం..!