తెలంగాణలో కొత్తగా 573 కరోనా కేసులు నమోదు

హైదరాబాదు:  తెలంగాణలో కొత్తగా 573 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,77,724 కు పెరిగింది. నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా 47,186 నమూనాలను పరీక్షించారు.తాజాగా కరోనా నుంచి 609 మంది కోలుకోగా ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 2,68,601 కు చేరుకుంది. మరో నలుగురు కొవిడ్‌తో మృతిచెందగా.. మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 1493 కు చేరుకుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మత్తులో యువత భవిష్యత్తు చిత్తు….!

Sun Dec 13 , 2020
రెచ్చి పోతున్న మత్తు టాబ్లెట్ల మాఫియా మందుల షాపులే కేంద్రంగా…బ్లాక్ మార్కెట్ లో క్రయవిక్రయాలు కడుపు కోతకు గురై ఆవేదన చెందుతున్న తల్లిదండ్రులు విజయవాడ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్ర బిందువు అయిన విజయవాడ లో నాసిరకం మందులు (థర్డ్ పార్టీ)లతో పాటు ఇప్పుడు మత్తు టాబ్లెట్లు క్రయవిక్రయాలలో కూడా ముందంజ లో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విజయవాడ వన్ టౌన్ కేంద్రంగా రోజుకు లక్షల్లో మత్తు టాబ్లెట్లు రాష్ట్ర నలుమూలల కు […]

Translate

Translate »