ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 63,049నమూనాలు పరీక్షించగా 664 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,70,076 కు చేరింది. కొత్తగా 11 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 7,014కి చేరింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 835 మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,742యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

చేతికి సంకెళ్లు వేసుకున్న లోకేష్..

Thu Dec 3 , 2020
నారా లోకేష్ వినూత్నంగా ఆందోళన అమరావతి: అసెంబ్లీకి కాలి నడకన వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు.. వివిధ వర్గాలపై దాడులు, అసెంబ్లీలోకి కొన్ని మీడియా సంస్థలను అనుమతించకపోవడంతో సంకెళ్లు, నల్ల కండువాలతో నిరసన తెలిపారు. చేతులకు సంకెళ్లు వేసుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్నంగా ఆందోళన చేపట్టారు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని కక్ష సాధింపు, కౌంటర్ కేసులు పెడుతున్నారని మాజీ హోం మంత్రి చినరాజప్ప ఆవేదన […]

Translate

Translate »