ఎందుకెందుకు వివక్ష ?

ప్రజలపై జులుం చేస్తున్న పెదపూడి ఎస్సై (వారది బ్యూరో, పెదపూడి) రాష్ట్ర డిజిపి, ప్రభుత్వం కూడా ప్రెండ్లీ పోలీసింగ్‌ని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఒక ఎస్సై తనకు న్న విశేషాధి కారాలతో ప్రజల పైనే తిరగబడి ఝులుం చేస్తున్న సంఘ టనలు కొన్ని యధార ్థగాథల సజీవరూపం ‘వారధి’ […]

ఏఆర్ రెహమాన్ ను చేరిన తూర్పు గోదావరి “బేబీ” స్వరం

మెచ్చుకుని స్వయంగా పేస్ బుక్ లో  షేర్ చేసిన రెహమాన్… రాజమహేంద్రవరం : ప్రతిభ ఉండాలే గానీ..ఆ ప్రతిభను చాటడానికి ఇప్పుడు ఏ సంగీత వేదికలూ అవసరం లేదు. డబ్బు అసలే అవసరం లేదు. సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకుంటే చాలు..ప్రపంచానికి పరిచయమైపోతుంది ఆ ప్రతిభ. గత 3-4 వారాల […]

మా అక్క ప్రజా సేవ చేసేందుకు మీ మధ్యకు వస్తోంది…ఆశీర్వదించండి: జూనియర్ ఎన్టీఆర్

హైదరాబాదు: నందమూరి ఫ్యామిలీ నుంచి ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని దిగుతున్నారు. ఆమె కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఈ రోజు నామినేషన్ వేయనున్న సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్, […]

చిచ్చు రేపుతున్న చిత్రం

సూపర్‌బజార్‌ ఛైర్మన్‌ తీరుపై సర్వత్రా విమర్శలు (వారధిబ్యూరో, కాకినాడ) ది కాకినాడ కన్స్యూమర్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్సు లిమిటెడ్‌ (సూపర్‌బజార్‌) ప్రస్తుత ఛైర్మన్‌ ఇ.ఎ.నాయుడు ఏకస్వా మ్యాధికారంతో తీసుకుంటున్న నిర్ణయాలు డైరెక్టర్లు, సభ్యులు మండిపడుతుండగా తాజా సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సూపర్‌బజార్‌పై భాగంలో ఆయన […]

చిచ్చు రేపుతున్న చిత్రం

సూపర్‌బజార్‌ ఛైర్మన్‌ తీరుపై సర్వత్రా విమర్శలు (వారధిబ్యూరో, కాకినాడ) ది కాకినాడ కన్స్యూమర్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్సు లిమిటెడ్‌ (సూపర్‌బజార్‌) ప్రస్తుత ఛైర్మన్‌ ఇ.ఎ.నాయుడు ఏకస్వామ్యాధికారంతో తీసుకుంటున్న నిర్ణయాలు డైరెక్టర్లు, సభ్యులు మండిపడుతుండగా తాజా సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సూపర్‌బజార్‌పై భాగంలో ఆయన పెట్టిన […]

అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంతో మార్పు సాధ్యం-పవన్

అనపర్తి:(కాకినాడ):   రాజకీయాలలో, సమాజంలో మార్పు అన్నది తుపాకులతో సాధ్యం కాదని కేవలం అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధంతోనే సాధ్యం అన్నారు. అనపర్తి సభలో మాట్లాడుతున్న పవన్ ఆవేశం ఆయుధాలు కాకూడదని.. ఆలోచనతో ఓటు అనే ఆయుధంతోనే మీ జీవితాలను మార్చుకోవాలన్నారు. అవినీతి రహిత, కుల రహిత సమాజానికి […]

చిరంజీవిలాంటి అన్నయ్య ఉంటే నేను బెంజి కారులో తిరిగేవాడిని-వైసీపీనేత కన్నబాబు

కాకినాడ:  ప‌వ‌న్ క‌ళ్యాణ్ తానొక్క‌డినే మ‌హానాయ‌కుడిన‌నుకుంటూ, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారని, ప‌వ‌న్ కి ఉన్నట్లే చిరంజీవి లాంటి అన్నయ్య నాకు ఉంటే బైకులమీద కాకుండా బెంజి కారులో తిరిగేవాడిని మాజీ ఎమ్మెల్యే,  వైసీపీ నేత‌ కురసాల క‌న్న‌బాబు అన్నారు. 18 ఏళ్ల పాటు జ‌ర్న‌లిస్టుగా కంట్రిబ్యూట‌ర్ నుంచి అత్యున్న‌త […]

బీసీలు గురించి మాట్లాడే దమ్ము జనసేనకే ఉంది-పవన్‌

(వారధి ప్రతినిధి, రామచంద్రపురం) బీసీలు గురించి మాట్లాడే దమ్ము చంద్రబాబు, జగన్‌కు లేదని ఒక్క జనసేన పార్టీకే వుందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం చేస్తానని పవన్‌ రామచంద్రపురం లోని రాజ్‌గోపాల్‌ సెంటర్‌లో జరిగిన జనసేన బహిరంగ సభలో […]

జెఎన్‌టియుకెలో ప్రక్షాళన వెనుక హస్తం?

-వి.సి ముద్రకై ఏర్పాట్లు     -తొలి మహిళా రెక్టార్‌గా శాంతిప్రభ        -దిగ్గజాల సీట్లకు రెక్కలు       -వెనుక ఉదయభాస్కర్‌ హస్తం? (వారధిబ్యూరో, కాకినాడ) జెఎన్‌టియుకెలో నూతన ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు యూనివర్శిటీలో ప్రక్షాళన ఆరంభించారు. అందులో భాగంగా గత చాలా కాలంగా వివిధ డిపార్టుమెంట్లలో తమ […]

కొంపముంచిన పటేల్ విగ్రహం.. కేంద్రానికి బ్రిటన్ షాక్!

పేదల సంక్షేమం కోసం ఇచ్చే విరాళాలను ఇలా విగ్రహాలకు ఖర్చు పెడతారా? అంత ఖర్చుపెట్టే సామర్థ్యం ఉన్న ఇండియాకు ఇకపై ఆర్థిక సాయం అందించాలా? – బ్రిటన్ రాజకీయవేత్తల ప్రశ్న ప్రజాసంక్షేమాన్ని మరిచి.. విగ్రహాలకు ఖర్చు చేయడం ఏమిటీ? అంత పెద్ద విగ్రహం నిర్మించుకునే సత్తా ఇండియాకు ఉన్నప్పుడు […]